ఆదిశేషా అనంత శయన, శ్రీనివాసా శ్రీవెంకటేశా

ante_enti_fallback_image

ఆదిశేషా అనంత శయన, శ్రీనివాసా శ్రీవెంకటేశా

ఆదిశేషా అనంత శయన, శ్రీనివాసా శ్రీవెంకటేశా

రఘుకుల తిలక 

రఘు రామచంద్ర

సీతపతే శ్రీరామచంద్ర

ఆదిశేషా –

యదుకుల భూషణ

యశొద నందన

రాధాపతే గోపాలకృష్ణ 

ఆదిశేషా –

కుండలి భూషణ

కైలాసవాసా

గౌరిపతే శివ శంభోశంకర

ఆదిశేషా –

సాగర లంఘణ

శ్రీరామదూత

అంజనీ పుత) శ్రీ ఆంజనేయ

-ఆదిశేషా –

శ్వేతాంబరధర

శ్రీ చిద్విలాస

షిరిడీపతే శ్రీసాయినాథ

ఆదిశేషా –

కలియుగ దేవా

కరుణించ రావా

మంగపతే శ్రీ వేంకటేశా

ఆదిశేషా –

వెంకటేశ వెంకటేశ వెంకటేశ పాహిమాం.

శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస రక్షమాం 

వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం 

శ్రీనివాస పాహిమాం వెంకటేశ రక్షమాం

error: Content is protected !!