Adugadugo Alladugo Sri Sai Naadhudu Telugu Song Lyrics - Dappu Srinu Ayyappa Songs PDF download

Adugadugo Alladugo Sri Sai Naadhudu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Pinterest
X
WhatsApp

Adugadugo Alladugo Sri Sai Naadhudu Was sung by Dappu Srinu swami and it covers beautiful lyrics and the music is candy to the ears.

అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
అడుగడుగో అల్లడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

శిరిడీ పురమున వెలసిన సాయి
శిరిడీ పురమున వెలసిన సాయి
కోర్కెలు తీర్చగా దిగి రావా
మా కోర్కెలు తీర్చగా దిగి రావా
నమ్మిన వారికి కోరతలు లేవు
నమ్మిన వారికి కోరతలు లేవు
చేసే వారికి సేవలు కలవు
చేసే వారికి సేవలు కలవు
చేసే వారికి సేవలు కలవు
అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

సబ్కా మాలిక్ ఏక్ అని చాటినా
సబ్కా మాలిక్ ఏక్ అని చాటినా
సద్గురు నాధుడు సాయేరా
సద్గురు నాధుడు సాయేరా
సకల దేవతల ప్రతి రూపమున
సకల దేవతల ప్రతి రూపమున
వెలసిన దైవం సాయేర
వెలసిన దైవం సాయేర
వెలసిన దైవం సాయేర
అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

సాయి అంటే ఓయే అని పలికే
సాయి అంటే ఓయే అని పలికే
కలియుగ దైవం సాయేర
కలియుగ దైవం సాయేర
సాయి పలుకులు అమృత వాక్కులు
సాయి పలుకులు అమృత వాక్కులు
సాయి బోధలు జ్ఞానపు సిరులు
సాయి బోధలు జ్ఞానపు సిరులు
సాయి బోధలు జ్ఞానపు సిరులు
అడుగడుగో అల్లడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

అందరిలోన సాయిని చుద్దాం
అందరిలోన సాయిని చుద్దాం
కొందరికైనా సాయం చేద్దాం
కొందరికైనా సాయం చేద్దాం
సాయి నామము మధురం మధురం
సాయి నామము మధురం మధురం
సాయి మార్గమే మోక్ష సాధనం
సాయి మార్గమే మోక్ష సాధనం
సాయి మార్గమే మోక్ష సాధనం
అడుగడుగో అల్లడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జయ జయ సాయి
జయ జయ సాయి
జయ జయ సాయి

డప్పు శ్రీను అయ్యప్ప భజనలు

Dappu Srinu Ayyappa Bhajanalu

Singers

Lyricist

No results found.

Composer

No results found.

More Songs from : Dappu Srinu Songs Telugu Lyrics

No results found.

error: Content is protected !!