Skip to content
Ayyappa Swamiki Arati Mandiram Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs pdf download-min
Telugu Lyrics

Ayyappa Swamiki Arati Mandiram Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
114Views0Likes4Shares

అయ్యప్ప స్వామికి అరిటి మందిరం
కొబ్బరి మువ్వల పచ్చ తోరణం
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
హరిహర తనయుడు అందరి దేవుడు
హరిహర తనయుడు అందరి దేవుడు
జాతిబేధము తెలియనివాడు
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..

శబరి గిరీశుడు శాంత స్వరూపుడు
కరిమల వాసుడు కార్తికేయుడు
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
పంబవాసుడు పందళ బాలుడు
పంబవాసుడు పందళ బాలుడు
నీలకంఠునికి ప్రియసుతుడతాడు
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..

ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు
ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు
గురువులందరికి గురువే అతడు
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
మోహినీ బాలుడు మోహన రూపుడు
మోహినీ బాలుడు మోహన రూపుడు
అయిదు కొండలకు అధిపతుడతాడు
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..

అయ్యప్ప నామము ప్రతి శనివారము
అయ్యప్ప నామము ప్రతి శనివారము
నిత్య భక్తులకు అది పలహారం
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
సూర్యకాంతిలా ప్రకాశించెను
అయ్యప్ప నామము నలుదిక్కులలో
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
అయ్యప్ప స్వామికి అరిటి మందిరం
కొబ్బరి మువ్వల పచ్చ తోరణం
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
అయ్యప్ప స్వామికి అరిటి మందిరంకొబ్బరి మువ్వల పచ్చ తోరణంస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..హరిహర తనయుడు అందరి దేవుడుహరిహర తనయుడు అందరి దేవుడ…
Preview the status creator
SAMPLE
ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడుఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడుగురువులందరికి గురువే అతడుస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..మోహినీ బాలుడు మోహన రూపుడ…
Preview the status creator