Skip to content
Challandi-Banthi-Poolu-Telugu-Song-Lyrics-–-Dappu-Srinu-Ayyappa-Songs-pdf-download-min.png
Telugu Lyrics

Challandi Banthi Poolu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
800Views2Likes7Shares

చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు
స్వాములు…
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు

గణపయ్య స్వామిపైనా
చల్లండి బంతిపూలు
సుబ్రహ్మణ్య స్వామిపైనా
చల్లండి బంతిపూలు
మన సాంబయ్య స్వామిపైనా
చల్లండి బంతిపూలు
ఏంకన్న స్వామిపైనా
చల్లండి బంతిపూలు
చల్లండీ.. చల్లండీ..
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు

కన్న తల్లిపైనా
చల్లండి బంతిపూలు
కన్న తండ్రిపైనా
చల్లండి బంతిపూలు
ఇంటికొచ్చిన అతిధీపైనా
చల్లండి బంతిపూలు
విద్యానెర్పు గురువుపైన
చల్లండి బంతిపూలు
చల్లండీ.. చల్లండీ..
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు

కన్నె స్వాములపైనా
చల్లండి బంతిపూలు
కత్తి స్వాములపైనా
చల్లండి బంతిపూలు
మణికంఠ స్వాములపైనా
చల్లండి బంతిపూలు
మన గురు స్వామిపైనా
చల్లండి బంతిపూలు
చల్లండీ.. చల్లండీ..
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు

అరియంగావు అయ్యపైనా
చల్లండి బంతిపూలు
అచ్చన్ కోవెల్ స్వామిపైనా
చల్లండి బంతిపూలు
కులత్పులై బాలునిపైన
చల్లండి బంతిపూలు
శబరిగిరి వాసునిపైన
చల్లండి బంతిపూలు
చల్లండీ.. చల్లండీ..
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు
స్వాములు…
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు
అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
స్వామియన్ పుంగవనమే..
శరణమయ్యప్ప

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైచల్లండి సన్నజాజులుచల్లండి బంతిపూలు అయ్యప్ప పైనాచల్లండి సన్నజాజులుస్వాములు…చల్లండి బంతిపూలు అయ్యప్ప పైచల్లండి సన్నజాజులుచల్లండి బంతిపూలు అయ్యప్ప పైనాచల్లండి సన్న…
Preview the status creator
SAMPLE
కన్న తల్లిపైనాచల్లండి బంతిపూలుకన్న తండ్రిపైనాచల్లండి బంతిపూలుఇంటికొచ్చిన అతిధీపైనాచల్లండి బంతిపూలువిద్యానెర్పు గురువుపైనచల్లండి బంతిపూలుచల్లండీ.. చల్లండీ..చల్లండి బంతిపూలు అయ్యప్ప పైచల్లం…
Preview the status creator