Skip to content
Dehamandu Chudara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs pdf download-min
Telugu Lyrics

Dehamandu Chudara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

AnteEnti Telugu Lyrics
33Views0Likes1Shares

దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా

గురువు గురువని కొందరు
గురువు కాదని కొందరు
గురువు గురువని కొందరు
గురువు కాదని కొందరు
గురువు చెప్పిన గురుతులు తెలియక
గురువు చెప్పిన గురుతులు తెలియక
గుద్దులాడుకుందురు
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా

ముట్టు ముట్టని కొండారు
ముట్టరాదని కొండారు
ముట్టు ముట్టని కొండారు
ముట్టరాదని కొండారు
ముట్టు ఇడిసిన తొమ్మిది నేలలకు
ముట్టు ఇడిసిన తొమ్మిది నేలలకు
ముద్దులాడుకుందూరు
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా

పచ్చి కట్టెలు నాల్గు రా
యెండు కట్టె ఒకటీ రా
పచ్చి కట్టెలు నాల్గు రా
యెండు కట్టె ఒకటీ రా
కట్టెలే మన సుట్టాలైతే
కట్టెలే మన సుట్టాలైతే
కాడుమనతల్లి తండ్రి రా
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా

తోలు తిత్తి దేహము రా
దీనికి తొమ్మిది కంతలు రా
తోలు తిత్తి దేహము రా
దీనికి తొమ్మిది కంతలు రా
తొమ్మిడి కంతలు నడుమన అయ్యప్ప
తొమ్మిడి కంతలు నడుమన అయ్యప్ప
ఆత్మ జ్యోతిగా వెలుగురా
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా

మాల వేసి చూడరా
మధము తగ్గును సోదరా
మాల వేసి చూడరా
మధము తగ్గును సోదరా
మనసులోని మలినమ్ పోతే
మన మనసులోని మలినమ్ పోతే
మానవుడే మాధవుడురా
దేహమందు చూడరా దేవుడెందున్నడురా
ఆత్మలోపాల అయ్యప్ప స్వామి
అంతా తానే ఆయారా
అయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములు
శబరిమలై యాత్ర చెయ్యరా
మనసులోన మలినమ్ తొలగి
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా
ఈ మానవుడే
మాధవుడుగా మారతడురా

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
దేహమందు చూడరా దేవుడెందున్నడురాఆత్మలోపాల అయ్యప్ప స్వామిఅంతా తానే ఆయారాదేహమందు చూడరా దేవుడెందున్నడురాఆత్మలోపాల అయ్యప్ప స్వామిఅంతా తానే ఆయారాఅయ్యప్ప మాలెయ్యరా ఓ స్వాములుశబరిమలై యాత్ర చెయ్యరా…
Preview the status creator
SAMPLE
ముట్టు ముట్టని కొండారుముట్టరాదని కొండారుముట్టు ముట్టని కొండారుముట్టరాదని కొండారుముట్టు ఇడిసిన తొమ్మిది నేలలకుముట్టు ఇడిసిన తొమ్మిది నేలలకుముద్దులాడుకుందూరుదేహమందు చూడరా దేవుడెందున్నడురాఆత…
Preview the status creator