Vel Vel Velavane Muruga Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Vel Vel veluvane Muruga

Vel Vel Velavane Muruga Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ
వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ

పార్వతి ప్రియతనయ మురుగ
దురముని రణనాయక షణ్ముఖ
భక్తుల బ్రోవగా భువికేగి రావా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ
వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ

గణపతి సోదరుడా మురుగ
అయ్యప్ప అనుజుడవే షణ్ముఖ
భక్తుల బ్రోవగా భువికేగి రావా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ
వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ

తిరుత్తణి దేవుడవే మురుగ
పచ్చనేమాలి వాహనుడా షణ్ముఖ
భక్తుల బ్రోవగా భువికేగి రావా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ
వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ

తిరుచందూర్ వేలవనే మురుగ
మరుణ్డమలై వాసవనే షణ్ముఖ
భక్తుల బ్రోవగా భువికేగి రావా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ మురుగ
వేల్ వెల్ వెలవనే మురుగ
వట్టివాడి వెలవనే షణ్ముఖ
ఆర్ముగ నాధుడా శరవణ భావుడా
పళని శ్రీ షణ్ముఖ మురుగ
పళని శ్రీ షణ్ముఖ

error: Content is protected !!