Villali Veerudathadu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Villali Veerudu Ayyappo Telugu Song Lyrics - Dappu Srinu Ayyappa Songs

Villali Veerudathadu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

ఓం స్వామియే… శరణమయ్యప్ప
విల్లాలి వీరనే… శరణమయ్యప్ప
వీరమణికంఠనే.. శరణమయ్యప్ప
స్వామియే.. అయ్యప్పో
అయ్యప్పో.. స్వామియే
స్వామి శరణం.. అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం.. స్వామి శరణం

విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు
విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు
పంబనివసుదతడు మణికంఠ బాలుడతాడు
పంబనివసుదతడు మణికంఠ బాలుడతాడు
స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే
స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి

ఎరుమేలి జాతరంటా వావరయ్య స్వామంట
ఎరుమేలి జాతరంటా వావరయ్య స్వామంట
యేషాలు యేసుకొని ఈరంగం యేతరంట
యేషాలు యేసుకొని ఈరంగం యేతరంట
స్వామి దింతక థోమ్
అయ్యప్ప దింతక థోమ్
అయ్యప్ప దింతక థోమ్
స్వామి దింతక థోమ్

ఎరుమేలి జాతరంటా వావరయ్య స్వామంత
ఎరుమేలి జాతరంటా వావరయ్య స్వామంత
యేషాలు యేసుకొని ఈరంగం యేతరంట
యేషాలు యేసుకొని ఈరంగం యేతరంట
కరిమలే దాటుకొని పంబకే వస్తారంట
కరిమలే దాటుకొని పంబకే వస్తారంట
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప

విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు
విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు
పంబనివాసుడతడు మణికంఠ బాలుడతాడు
స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే
స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి

నీలిమల కొండకాడ శబరి పీఠం కాడ
నీలిమల కొండకాడ శబరి పీఠం కాడ
కొబ్బరికాయలు కొట్టి శరణాలే పాడుదాము
కొబ్బరికాయలు కొట్టి శరణాలే పాడుదాము
స్వామియే.. అయ్యప్పో
అయ్యప్పో.. స్వామియే
స్వామియే.. అయ్యప్పో
అయ్యప్పో.. స్వామియే
నీలిమల కొండకాడ శబరి పీఠం కాడ
నీలిమల కొండకాడ శబరి పీఠం కాడ
కొబ్బరికాయలు కొట్టి శరణాలే పాడుదాము
కొబ్బరికాయలు కొట్టి శరణాలే పాడుదాము
ఆడుతూ పాడుతు సన్నిదానం చేరుకుందాం
ఆడుతూ పాడుతు సన్నిదానం చేరుకుందాం
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప

విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు
విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడు
పంబనివాసుడతడు మణికంఠ బాలుడతాడు
స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే
స్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలే
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి
స్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి
స్వామియే.. అయ్యప్పో
అయ్యప్పో.. స్వామియే
స్వామి శరణం.. అయ్యప్ప శరణం
అయ్యప్ప శరణం.. స్వామి శరణం
భగవాన్ శరణం.. భగవతీ శరణం
దేవన్ శరణం.. దేవీ శరణం
స్వామియే.. అయ్యప్పో
అయ్యప్పో.. స్వామియే
స్వామియే….. శరణమయ్యప్ప

error: Content is protected !!