Villali Veerudu Ayyappo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Villali Veerudu Ayyappo Telugu Song Lyrics - Dappu Srinu Ayyappa Songs

Villali Veerudu Ayyappo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కామ క్రోదాల వలలో చిక్కీ
విసిగివేసారిన స్వాములారా
తరాలిరండి శబరిమలై యాత్రకు
మీ దీక్షా ఫలం
మీ పూజా ఫలం
వృధా కాదు
మణికంఠ…
సాక్షిగా


విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప
విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప
అరెరేరే.. స్వాముల పాలిటి అయ్యప్పో
మరి పెన్నిది నీవే అయ్యప్ప
స్వాముల పాలిటి అయ్యప్పో
మరి పెన్నిది నీవే అయ్యప్ప
హే.. విల్లాలి విల్లాలి విల్లాలి విల్లాలి
విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప
విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప


ఆరెరేరే.. కొండ కోనాల అయ్యప్ప
నువ్వు వెలసినవా అయ్యప్పా
కొండా కోనాల అయ్యప్ప
నువ్వు వెలసినవా అయ్యప్పా
శబరి కొండపై అయ్యప్ప
నువ్వు కొలువై ఉన్నావా అయ్యప్ప
శబరి కొండపై అయ్యప్ప
నువ్వు కొలువై ఉన్నావా అయ్యప్ప
భక్తుల కోరకు అయ్యప్ప
సద్గురువై వెలిసావా అయ్యప్ప
భక్తుల కోరకు అయ్యప్ప
సద్గురువై వెలిసావా అయ్యప్ప
హే.. విల్లాలి విల్లాలి విల్లాలి విల్లాలి
విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప
విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప


అరెరేరే.. కరిమలవాసుడు అయ్యప్పో
కలియుగ వరదుడు అయ్యప్ప
కరిమలవాసుడు అయ్యప్పో
కలియుగ వరదుడు అయ్యప్ప
కలియుగాన ధర్మ స్థాపనకు
ఇలాపై వెలిసాడు అయ్యప్ప
కలియుగాన ధర్మ స్థాపనకు
ఇలాపై వెలిసాడు అయ్యప్ప
కోరినా వరములను అయ్యప్ప
మనకియ్యంగా వచ్చాడు అయ్యప్ప
కోరిన వరములను అయ్యప్ప
మనకియ్యంగా వచ్చాడు అయ్యప్ప
హే.. విల్లాలి విల్లాలి విల్లాలి విల్లాలి
విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప
విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప


అరెరేరే.. హరిహరానందనుడు అయ్యప్పో
ఆశ్రితవత్సలుడు అయ్యప్ప
హరిహరానందనుడు అయ్యప్పో
ఆశ్రితవత్సలుడు అయ్యప్ప
అన్నదాన ప్రభువు అయ్యప్పో
ఆపద్బాంధవుడు అయ్యప్ప
అన్నదాన ప్రభువు అయ్యప్పో
ఆపద్బాంధవుడు అయ్యప్ప
ముక్తిప్రదాత అయ్యప్ప
మన మోక్ష ప్రదాత అయ్యప్ప
ముక్తిప్రదాత అయ్యప్ప
మన మోక్ష ప్రదాత అయ్యప్ప
హే.. విల్లాలి విల్లాలి విల్లాలి విల్లాలి
విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప
విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప
విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప
విల్లాలి వీరుడు అయ్యప్పో
వీరమణికంఠుడు అయ్యప్ప

error: Content is protected !!