Vaji Vaji song lyrics in Telugu

Vaji Vaji song lyrics in Telugu

Vaji Vaji song lyrics in Telugu

నవ్వుల్ నవ్వుల్
మువ్వల్ మువ్వల్…

పువ్వలే నవ్వుల్ నవ్వుల్
నావల్లే మువ్వల్ మువ్వల్
నా తియ్యని ఆశల పులతడి
నీ లావణ్యానికి మొక్కుబడి
నీ కాటుక కళ్ళకి జారిపడి
పని పడి ఇటు చేరి పయిన పడి…

వా జీ వాజీ వాజీ రా రా జీ నా శివాజీ…
వా జీ వాజీ రే రాజి నా శివాజీ…

చూపే కత్తి కాదు అది నా సొత్తు కాదు
నీలో వాసన నా తనువంత పూసెల్లు
యాడ గుత్తులతోనే గట్టిగ ఇపుడు గుండె ముట్టి వెల్లు
వా జీ వాజీ వాజీ రా రా జీ నా శివాజీ…
వా జీ వాజీ వాజీ రే రాజి నా శివాజీ…

పువ్వలే నవ్వుల్ నవ్వుల్
నావల్లే మువ్వల్ మువ్వల్

సిరి వెన్నెలవే…మెలిక మల్లికావే
వీరి తెనియా వే ఇక ఉ అనవే నాకౌగిటి లో ఇలా ఇలా దొరకా

పుత్తడి బొమ్మ ఇది సుందరిని పొందున నలిపే రా….(2)
విధికి తల వంచని రణధీర…
యెదకు యెద సారా కలిపే రా…
ఊఓ మాటలతో ఎందుకు చెలియా…చేతలతోనే రతి మగాని ధీటునే….
వాజీ వాజీ వాజీ రే రా జీ నా శివాజీ

పువ్వలే నవ్వుల్ నవ్వుల్
నావల్లే మువ్వల్ మువ్వల్

పసి జాన ఇది…తన ఉసులతో…
కాసి తాలూకులతో నను లాగెను లే
ఆహా పొందునుగా సుకం సుఖం ఇంకా

ఆనంద సందడిలో చందురుని మొముగా మలచుకున్నా…
తారలిక జూతులతో ఆడే..వెన్నెలను వేదిక చేసానా….
ఆరెరే అల్లరి చేసే చిన్నది చూస్తే…పాల రాతి బొమ్మ రో..!

వా జీ వా వా వా వా
వా జీ వాజీ వాజీ రా రా జీ నా శివాజీ…
వా జీ వాజీ వాజీ రే రాజి నా శివాజీ…

పువ్వలే నవ్వుల్ నవ్వుల్
నావల్లే మువ్వల్ మువ్వల్
నా తియ్యని ఆశల పులతడి
నీ లావణ్యానికి మొక్కుబడి
నీ కాటుక కళ్ళకి జారిపడి
పని పడి ఇటు చేరి పయిన పడి…

error: Content is protected !!