Sri Shiridi Sai Ashtottara Shatanamavali – శ్రీ షిర్డీసాయి అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

శ్రీ షిర్డీసాయి అష్టోత్తరశతనామావళిః ఓం శ్రీ సాయినాథాయ నమః | ఓం లక్ష్మీనారాయణాయ నమః | ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః | ఓం శేషశాయినే నమః | ఓం గోదావరీతటశిరడీవాసినే నమః | ఓం భక్తహృదాలయాయ నమః | ఓం సర్వహృన్నిలయాయ నమః | ఓం భూతావాసాయ నమః | ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః | ఓం కాలాతీతాయ నమః || 10 ||
ఓం కాలాయ నమః | ఓం కాలకాలాయ నమః | ఓం కాలదర్పదమనాయ నమః | ఓం మృత్యుంజయాయ నమః | ఓం అమర్త్యాయ నమః | ఓం మర్త్యాభయప్రదాయ నమః | ఓం జీవాధారాయ నమః | ఓం సర్వాధారాయ నమః | ఓం భక్తావసనసమర్థాయ నమః | ఓం భక్తావనప్రతిజ్ఞాయ నమః || 20 ||
ఓం అన్నవస్త్రదాయ నమః | ఓం ఆరోగ్యక్షేమదాయ నమః | ఓం ధనమాంగళ్యప్రదాయ నమః | ఓం ఋద్ధిసిద్ధిదాయ నమః | ఓం పుత్రమిత్రకలత్రబంధుదాయ నమః | ఓం యోగక్షేమవహాయ నమః | ఓం ఆపద్బాంధవాయ నమః | ఓం మార్గబంధవే నమః | ఓం భుక్తిముక్తిస్వర్గాపవర్గదాయ నమః | ఓం ప్రియాయ నమః || 30 ||
ఓం ప్రీతివర్ధనాయ నమః | ఓం అంతర్యామినే నమః | ఓం సచ్చిదాత్మనే నమః | ఓం నిత్యానందాయ నమః | ఓం పరమసుఖదాయ నమః | ఓం పరమేశ్వరాయ నమః | ఓం పరబ్రహ్మణే నమః | ఓం పరమాత్మనే నమః | ఓం జ్ఞానస్వరూపిణే నమః | ఓం జగతఃపిత్రే నమః || 40 ||
ఓం భక్తానాంమాతృదాతృపితామహాయ నమః | ఓం భక్తాభయప్రదాయ నమః | ఓం భక్తపరాధీనాయ నమః | ఓం భక్తానుగ్రహకాతరాయ నమః | ఓం శరణాగతవత్సలాయ నమః | ఓం భక్తిశక్తిప్రదాయ నమః | ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః | ఓం ప్రేమప్రదాయ నమః | ఓం సంశయహృదయ దౌర్బల్య పాపకర్మవాసనాక్షయకరాయ నమః | ఓం హృదయగ్రంథిభేదకాయ నమః || 50 ||
ఓం కర్మధ్వంసినే నమః | ఓం శుద్ధసత్వస్థితాయ నమః | ఓం గుణాతీతగుణాత్మనే నమః | ఓం అనంతకళ్యాణగుణాయ నమః | ఓం అమితపరాక్రమాయ నమః | ఓం జయినే నమః | ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమః | ఓం అపరాజితాయ నమః | ఓం త్రిలోకేషు అవిఘాతగతయే నమః | ఓం అశక్యరహితాయ నమః || 60 ||
ఓం సర్వశక్తిమూర్తయే నమః | ఓం స్వరూపసుందరాయ నమః | ఓం సులోచనాయ నమః | ఓం బహురూపవిశ్వమూర్తయే నమః | ఓం అరూపవ్యక్తాయ నమః | ఓం అచింత్యాయ నమః | ఓం సూక్ష్మాయ నమః | ఓం సర్వాంతర్యామినే నమః | ఓం మనోవాగతీతాయ నమః | ఓం ప్రేమమూర్తయే నమః || 70 ||
ఓం సులభదుర్లభాయ నమః | ఓం అసహాయసహాయాయ నమః | ఓం అనాథనాథదీనబంధవే నమః | ఓం సర్వభారభృతే నమః | ఓం అకర్మానేకకర్మాసుకర్మిణే నమః | ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః | ఓం తీర్థాయ నమః | ఓం వాసుదేవాయ నమః | ఓం సతాంగతయే నమః | ఓం సత్పరాయణాయ నమః || 80 ||
ఓం లోకనాథాయ నమః | ఓం పావనానఘాయ నమః | ఓం అమృతాంశువే నమః | ఓం భాస్కరప్రభాయ నమః | ఓం బ్రహ్మచర్యతపశ్చర్యాది సువ్రతాయ నమః | ఓం సత్యధర్మపరాయణాయ నమః | ఓం సిద్ధేశ్వరాయ నమః | ఓం సిద్ధసంకల్పాయ నమః | ఓం యోగేశ్వరాయ నమః | ఓం భగవతే నమః || 90 ||
ఓం భక్తవత్సలాయ నమః | ఓం సత్పురుషాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః | ఓం సత్యతత్త్వబోధకాయ నమః | ఓం కామాదిషడ్వైరిధ్వంసినే నమః | ఓం అభేదానందానుభవప్రదాయ నమః | ఓం సమసర్వమతసమ్మతాయ నమః | ఓం శ్రీదక్షిణామూర్తయే నమః | ఓం శ్రీవేంకటేశరమణాయ నమః | ఓం అద్భుతానందచర్యాయ నమః || 100 ||
ఓం ప్రపన్నార్తిహరాయ నమః | ఓం సంసారసర్వదుఃఖక్షయకరాయ నమః | ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః | ఓం సర్వాంతర్బహిస్థితాయ నమః | ఓం సర్వమంగళకరాయ నమః | ఓం సర్వాభీష్టప్రదాయ నమః | ఓం సమరసన్మార్గస్థాపనాయ నమః | ఓం శ్రీసమర్థసద్గురుసాయినాథాయ నమః || 108 ||

[download id=”398859″]

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!