Skip to content
Sri Ahobala Narasimha Stotram – శ్రీ అహోబల నృసింహ స్తోత్రం Telugu lyrics
Telugu Lyrics

Sri Ahobala Narasimha Stotram – శ్రీ అహోబల నృసింహ స్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ అహోబల నృసింహ స్తోత్రంలక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశమ్ | గోక్షీరసార ఘనసారపటీరవర్ణం వందే కృపానిధిమహోబలనారసింహమ్ || 1 ||
ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవమ్ | అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం వందే కృపానిధిమహోబలనారసింహమ్ || 2 ||
కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం కేయూరహారమణికుండలమండితాంగమ్ | చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం వందే కృపానిధిమహోబలనారసింహమ్ || 3 ||
వరాహవామననృసింహసుభాగ్యమీశం క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యమ్ | హంసాత్మకం పరమహంసమనోవిహారం వందే కృపానిధిమహోబలనారసింహమ్ || 4 ||
మందాకినీజననహేతుపదారవిందం బృందారకాలయవినోదనముజ్జ్వలాంగమ్ | మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం వందే కృపానిధిమహోబలనారసింహమ్ || 5 ||
తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం ధాత్రీరమాభిరమణం మహనీయరూపమ్ | మంత్రాధిరాజమథదానవమానభృంగం వందే కృపానిధిమహోబలనారసింహమ్ || 6 ||
ఇతి శ్రీ అహోబల నృసింహ స్తోత్రమ్ ||

[download id=”399808″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ అహోబల నృసింహ స్తోత్రం
లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
Preview the status creator
SAMPLE
పక్షీంద్రశైలభవనం భవనాశమీశమ్ |
గోక్షీరసార ఘనసారపటీరవర్ణం
Preview the status creator