Sri Swarna Akarshana Bhairava Stotram – శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం – Telugu Lyrics

Sri Swarna Akarshana Bhairava Stotram – శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - Telugu Lyrics

Sri Swarna Akarshana Bhairava Stotram – శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రంఓం అస్య శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా హ్రీం బీజం క్లీం శక్తిః సః కీలకం మమ దారిద్ర్య నాశార్థే పాఠే వినియోగః || ఋష్యాది న్యాసః | బ్రహ్మర్షయే నమః శిరసి | అనుష్టుప్ ఛందసే నమః ముఖే | స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది | హ్రీం బీజాయ నమః గుహ్యే | క్లీం శక్తయే నమః పాదయోః | సః కీలకాయ నమః నాభౌ | వినియొగాయ నమః సర్వాంగే | హ్రాం హ్రీం హ్రూం ఇతి కర షడంగన్యాసః || ధ్యానం | పారిజాతద్రుమ కాంతారే స్థితే మాణిక్యమండపే | సింహాసనగతం వందే భైరవం స్వర్ణదాయకమ్ || గాంగేయ పాత్రం డమరూం త్రిశూలం వరం కరః సందధతం త్రినేత్రమ్ | దేవ్యాయుతం తప్త సువర్ణవర్ణ స్వర్ణాకర్షణభైరవమాశ్రయామి || మంత్రః | ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధారణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలవధ్యాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణభైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః శ్రీం హ్రీం ఐమ్ | స్తోత్రం | నమస్తేఽస్తు భైరవాయ బ్రహ్మవిష్ణుశివాత్మనే | నమస్త్రైలోక్యవంద్యాయ వరదాయ పరాత్మనే || 1 ||
రత్నసింహాసనస్థాయ దివ్యాభరణశోభినే | దివ్యమాల్యవిభూషాయ నమస్తే దివ్యమూర్తయే || 2 ||
నమస్తేఽనేకహస్తాయ హ్యనేకశిరసే నమః | నమస్తేఽనేకనేత్రాయ హ్యనేకవిభవే నమః || 3 ||
నమస్తేఽనేకకంఠాయ హ్యనేకాంశాయ తే నమః | నమోస్త్వనేకైశ్వర్యాయ హ్యనేకదివ్యతేజసే || 4 ||
అనేకాయుధయుక్తాయ హ్యనేకసురసేవినే | అనేకగుణయుక్తాయ మహాదేవాయ తే నమః || 5 ||
నమో దారిద్ర్యకాలాయ మహాసంపత్ప్రదాయినే | శ్రీభైరవీప్రయుక్తాయ త్రిలోకేశాయ తే నమః || 6 ||
దిగంబర నమస్తుభ్యం దిగీశాయ నమో నమః | నమోఽస్తు దైత్యకాలాయ పాపకాలాయ తే నమః || 7 ||
సర్వజ్ఞాయ నమస్తుభ్యం నమస్తే దివ్యచక్షుషే | అజితాయ నమస్తుభ్యం జితామిత్రాయ తే నమః || 8 ||
నమస్తే రుద్రపుత్రాయ గణనాథాయ తే నమః | నమస్తే వీరవీరాయ మహావీరాయ తే నమః || 9 ||
నమోఽస్త్వనంతవీర్యాయ మహాఘోరాయ తే నమః | నమస్తే ఘోరఘోరాయ విశ్వఘోరాయ తే నమః || 10 ||
నమః ఉగ్రాయ శాంతాయ భక్తేభ్యః శాంతిదాయినే | గురవే సర్వలోకానాం నమః ప్రణవ రూపిణే || 11 ||
నమస్తే వాగ్భవాఖ్యాయ దీర్ఘకామాయ తే నమః | నమస్తే కామరాజాయ యోషిత్కామాయ తే నమః || 12 ||
దీర్ఘమాయాస్వరూపాయ మహామాయాపతే నమః | సృష్టిమాయాస్వరూపాయ విసర్గాయ సమ్యాయినే || 13 ||
రుద్రలోకేశపూజ్యాయ హ్యాపదుద్ధారణాయ చ | నమోఽజామలబద్ధాయ సువర్ణాకర్షణాయ తే || 14 ||
నమో నమో భైరవాయ మహాదారిద్ర్యనాశినే | ఉన్మూలనకర్మఠాయ హ్యలక్ష్మ్యా సర్వదా నమః || 15 ||
నమో లోకత్రయేశాయ స్వానందనిహితాయ తే | నమః శ్రీబీజరూపాయ సర్వకామప్రదాయినే || 16 ||
నమో మహాభైరవాయ శ్రీరూపాయ నమో నమః | ధనాధ్యక్ష నమస్తుభ్యం శరణ్యాయ నమో నమః || 17 ||
నమః ప్రసన్నరూపాయ హ్యాదిదేవాయ తే నమః | నమస్తే మంత్రరూపాయ నమస్తే రత్నరూపిణే || 18 ||
నమస్తే స్వర్ణరూపాయ సువర్ణాయ నమో నమః | నమః సువర్ణవర్ణాయ మహాపుణ్యాయ తే నమః || 19 ||
నమః శుద్ధాయ బుద్ధాయ నమః సంసారతారిణే | నమో దేవాయ గుహ్యాయ ప్రబలాయ నమో నమః || 20 ||
నమస్తే బలరూపాయ పరేషాం బలనాశినే | నమస్తే స్వర్గసంస్థాయ నమో భూర్లోకవాసినే || 21 ||
నమః పాతాళవాసాయ నిరాధారాయ తే నమః | నమో నమః స్వతంత్రాయ హ్యనంతాయ నమో నమః || 22 ||
ద్విభుజాయ నమస్తుభ్యం భుజత్రయసుశోభినే | నమోఽణిమాదిసిద్ధాయ స్వర్ణహస్తాయ తే నమః || 23 ||
పూర్ణచంద్రప్రతీకాశవదనాంభోజశోభినే | నమస్తే స్వర్ణరూపాయ స్వర్ణాలంకారశోభినే || 24 ||
నమః స్వర్ణాకర్షణాయ స్వర్ణాభాయ చ తే నమః | నమస్తే స్వర్ణకంఠాయ స్వర్ణాలంకారధారిణే || 25 ||
స్వర్ణసింహాసనస్థాయ స్వర్ణపాదాయ తే నమః | నమః స్వర్ణాభపారాయ స్వర్ణకాంచీసుశోభినే || 26 ||
నమస్తే స్వర్ణజంఘాయ భక్తకామదుఘాత్మనే | నమస్తే స్వర్ణభక్తానాం కల్పవృక్షస్వరూపిణే || 27 ||
చింతామణిస్వరూపాయ నమో బ్రహ్మాదిసేవినే | కల్పద్రుమాధఃసంస్థాయ బహుస్వర్ణప్రదాయినే || 28 ||
నమో హేమాదికర్షాయ భైరవాయ నమో నమః | స్తవేనానేన సంతుష్టో భవ లోకేశభైరవ || 29 ||
పశ్య మాం కరుణావిష్ట శరణాగతవత్సల | శ్రీభైరవ ధనాధ్యక్ష శరణం త్వాం భజామ్యహమ్ | ప్రసీద సకలాన్ కామాన్ ప్రయచ్ఛ మమ సర్వదా || 30 ||
– ఫలశ్రుతిః – శ్రీమహాభైరవస్యేదం స్తోత్రసూక్తం సుదుర్లభమ్ | మంత్రాత్మకం మహాపుణ్యం సర్వైశ్వర్యప్రదాయకమ్ || 31 ||
యః పఠేన్నిత్యమేకాగ్రం పాతకైః స విముచ్యతే | లభతే చామలాలక్ష్మీమష్టైశ్వర్యమవాప్నుయాత్ || 32 ||
చింతామణిమవాప్నోతి ధేను కల్పతరుం ధృవమ్ | స్వర్ణరాశిమవాప్నోతి సిద్ధిమేవ స మానవః || 33 ||
సంధ్యాయాం యః పఠేత్ స్తోత్రం దశావృత్యా నరోత్తమైః | స్వప్నే శ్రీభైరవస్తస్య సాక్షాద్భూత్వా జగద్గురుః || 34 ||
స్వర్ణరాశి దదాత్యేవ తత్‍క్షణాన్నాస్తి సంశయః | సర్వదా యః పఠేత్ స్తోత్రం భైరవస్య మహాత్మనః || 35 ||
లోకత్రయం వశీకుర్యాదచలాం శ్రియమవాప్నుయాత్ | న భయం లభతే క్వాపి విఘ్నభూతాదిసంభవ || 36 ||
మ్రియంతే శత్రవోఽవశ్యమలక్ష్మీనాశమాప్నుయాత్ | అక్షయం లభతే సౌఖ్యం సర్వదా మానవోత్తమః || 37 ||
అష్టపంచాశతాణఢ్యో మంత్రరాజః ప్రకీర్తితః | దారిద్ర్యదుఃఖశమనం స్వర్ణాకర్షణకారకః || 38 ||
య యేన సంజపేత్ ధీమాన్ స్తోత్రం వా ప్రపఠేత్ సదా | మహాభైరవసాయుజ్యం స్వాంతకాలే భవేద్ధ్రువమ్ || 39 ||
ఇతి రుద్రయామల తంత్రే స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రమ్ ||

[download id=”398641″]

error: Content is protected !!