Skip to content
Sri Anjaneya Mangala Ashtakam – శ్రీ ఆంజనేయ మంగళాష్టకం Telugu lyrics
Telugu Lyrics

Sri Anjaneya Mangala Ashtakam – శ్రీ ఆంజనేయ మంగళాష్టకం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ ఆంజనేయ మంగళాష్టకంగౌరీశివవాయువరాయ అంజనికేసరిసుతాయ చ | అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళమ్ || 1 ||
వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే | పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళమ్ || 2 ||
పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ | కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళమ్ || 3 ||
సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ | ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళమ్ || 4 ||
దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ | తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళమ్ || 5 ||
కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ | మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళమ్ || 6 ||
భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే | సృష్టికారణభూతాయ ఆంజనేయాయ మంగళమ్ || 7 ||
రంభావనవిహారాయ గంధమాదనవాసినే | సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళమ్ || 8 ||

[download id=”399776″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ ఆంజనేయ మంగళాష్టకం
గౌరీశివవాయువరాయ అంజనికేసరిసుతాయ చ |
Preview the status creator
SAMPLE
అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళమ్ || 1 ||
వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |
Preview the status creator