Sri Damodara Ashtottara Shatanamavali – శ్రీ దామోదర అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Sri Damodara Ashtottara Shatanamavali – శ్రీ దామోదర అష్టోత్తరశతనామావళిః - Telugu Lyrics

Sri Damodara Ashtottara Shatanamavali – శ్రీ దామోదర అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

శ్రీ దామోదర అష్టోత్తరశతనామావళిః
ఓం విష్ణవే నమః
ఓం లక్ష్మీపతయే నమః
ఓం కృష్ణాయ నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం గరుడధ్వజాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హంసాయ నమః || 10 ||
ఓం శుభప్రదాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మధురాపతయే నమః
ఓం తార్‍క్ష్యవాహనాయ నమః
ఓం దైత్యాంతకాయ నమః
ఓం శింశుమారాయ నమః || 20 ||
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం స్థితికర్త్రే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం యజ్ఞరూపాయ నమః
ఓం చక్రరూపాయ నమః
ఓం గదాధారాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం భూతవాసాయ నమః || 30 ||
ఓం సముద్రమథనాయ నమః
ఓం హరయే నమః
ఓం గోవిందాయ నమః
ఓం బ్రహ్మజనకాయ నమః
ఓం కైటభాసురమర్దనాయ నమః
ఓం శ్రీకరాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం పాంచజన్యధరాయ నమః || 40 ||
ఓం శ్రీమతే నమః
ఓం శార్ఙ్గపాణయే నమః
ఓం జనార్దనాయ నమః
ఓం పీతాంబరధరాయ నమః
ఓం దేవాయ నమః
ఓం సూర్యచంద్రలోచనాయ నమః
ఓం మత్స్యరూపాయ నమః
ఓం కూర్మతనవే నమః
ఓం క్రోడరూపాయ నమః
ఓం హృషీకేశాయ నమః || 50 ||
ఓం వామనాయ నమః
ఓం భార్గవాయ నమః
ఓం రామాయ నమః
ఓం హలినే నమః
ఓం కల్కినే నమః
ఓం హయాననాయ నమః
ఓం విశ్వంభరాయ నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం కపిలాయ నమః || 60 ||
ఓం ధృవాయ నమః
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం రథవాహనాయ నమః
ఓం ధన్వంతరయే నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః || 70 ||
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
ఓం మురారాతయే నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం ఋషభాయ నమః
ఓం మోహినీరూపధరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం పృధవే నమః
ఓం క్షీరాబ్దిశాయినే నమః
ఓం భూతాత్మనే నమః
ఓం అనిరుద్ధాయ నమః || 80 ||
ఓం భక్తవత్సలాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం గజేంద్రవరదాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం ప్రహ్లాద పరిపాలనాయ నమః
ఓం శ్వేతద్వీపవాసినే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సూర్యమండలమధ్యగాయ నమః
ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః
ఓం భగవతే నమః || 90 ||
ఓం శంకరప్రియాయ నమః
ఓం నీలతనవే నమః
ఓం ధరాకాంతాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం బాదరాయణాయ నమః
ఓం భాగీరథీజన్మభూపాదపద్మాయ నమః
ఓం సతాంప్రభవే నమః
ఓం ప్రాశంవే నమః
ఓం విభవే నమః
ఓం ఘనశ్యామాయ నమః || 100 ||
ఓం జగత్కారణాయ నమః
ఓం ప్రియాయ నమః
ఓం దశావతారాయ నమః
ఓం శాంతాత్మనే నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం విరాడ్రూపాయ నమః
ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః || 108 ||

[download id=”399604″]

error: Content is protected !!