Sri Hayagriva Kavacham – శ్రీ హయగ్రీవ కవచం – Telugu Lyrics

Sri Hayagriva Kavacham – శ్రీ హయగ్రీవ కవచం - Telugu Lyrics

Sri Hayagriva Kavacham – శ్రీ హయగ్రీవ కవచం – Telugu Lyrics

శ్రీ హయగ్రీవ కవచం
అస్య శ్రీహయగ్రీవకవచమహామన్త్రస్య హయగ్రీవ ఋషిః, అనుష్టుప్ఛన్దః, శ్రీహయగ్రీవః పరమాత్మా దేవతా, ఓం శ్రీం వాగీశ్వరాయ నమ ఇతి బీజం, ఓం క్లీం విద్యాధరాయ నమ ఇతి శక్తిః, ఓం సౌం వేదనిధయే నమో నమ ఇతి కీలకం, ఓం నమో హయగ్రీవాయ శుక్లవర్ణాయ విద్యామూర్తయే, ఓంకారాయాచ్యుతాయ బ్రహ్మవిద్యాప్రదాయ స్వాహా | మమ శ్రీహయగ్రీవప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||
ధ్యానమ్ –
కలశామ్బుధిసంకాశం కమలాయతలోచనం |
కలానిధికృతావాసం కర్ణికాన్తరవాసినమ్ || 1 ||
జ్ఞానముద్రాక్షవలయం శఙ్ఖచక్రలసత్కరం |
భూషాకిరణసన్దోహవిరాజితదిగన్తరమ్ || 2 ||
వక్త్రాబ్జనిర్గతోద్దామవాణీసన్తానశోభితం |
దేవతాసార్వభౌమం తం ధ్యాయేదిష్టార్థసిద్ధయే || 3 ||
హయగ్రీవశ్శిరః పాతు లలాటం చన్ద్రమధ్యగః |
శాస్త్రదృష్టిర్దృశౌ పాతు శబ్దబ్రహ్మాత్మకశ్శ్రుతీ || 1 ||
ఘ్రాణం గన్ధాత్మకః పాతు వదనం యజ్ఞసమ్భవః |
జిహ్వాం వాగీశ్వరః పాతు ముకున్దో దన్తసంహతీః || 2 ||
ఓష్ఠం బ్రహ్మాత్మకః పాతు పాతు నారాయణోఽధరం |
శివాత్మా చిబుకం పాతు కపోలౌ కమలాప్రభుః || 3 ||
విద్యాత్మా పీఠకం పాతు కణ్ఠం నాదాత్మకో మమ |
భుజౌ చతుర్భుజః పాతు కరౌ దైత్యేన్ద్రమర్దనః || 4 ||
జ్ఞానాత్మా హృదయం పాతు విశ్వాత్మా తు కుచద్వయం |
మధ్యమం పాతు సర్వాత్మా పాతు పీతామ్బరః కటిమ్ || 5 ||
కుక్షిం కుక్షిస్థవిశ్వో మే బలిబన్ధో (భఙ్గో) వలిత్రయం |
నాభిం మే పద్మనాభోఽవ్యాద్గుహ్యం గుహ్యార్థబోధకృత్ || 6 ||
ఊరూ దామోదరః పాతు జానునీ మధుసూదనః |
పాతు జంఘే మహావిష్ణుః గుల్ఫౌ పాతు జనార్దనః || 7 ||
పాదౌ త్రివిక్రమః పాతు పాతు పాదాఙ్గుళిర్హరిః |
సర్వాంగం సర్వగః పాతు పాతు రోమాణి కేశవః || 8 ||
ధాతూన్నాడీగతః పాతు భార్యాం లక్ష్మీపతిర్మమ |
పుత్రాన్విశ్వకుటుంబీ మే పాతు బన్ధూన్సురేశ్వరః || 9 ||
మిత్రం మిత్రాత్మకః పాతు వహ్న్యాత్మా శత్రుసంహతీః |
ప్రాణాన్వాయ్వాత్మకః పాతు క్షేత్రం విశ్వమ్భరాత్మకః || 10 ||
వరుణాత్మా రసాన్పాతు వ్యోమాత్మా హృద్గుహాన్తరం |
దివారాత్రం హృషీకేశః పాతు సర్వం జగద్గురుః || 11 ||
విషమే సంకటే చైవ పాతు క్షేమంకరో మమ |
సచ్చిదానన్దరూపో మే జ్ఞానం రక్షతు సర్వదా || 12 ||
ప్రాచ్యాం రక్షతు సర్వాత్మా ఆగ్నేయ్యాం జ్ఞానదీపకః |
యామ్యాం బోధప్రదః పాతు నైరృత్యాం చిద్ఘనప్రభః || 13 ||
విద్యానిధిస్తు వారుణ్యాం వాయవ్యాం చిన్మయోఽవతు |
కౌబేర్యాం విత్తదః పాతు ఐశాన్యాం చ జగద్గురుః || 14 ||
ఉర్ధ్వం పాతు జగత్స్వామీ పాత్వధస్తాత్పరాత్పరః |
రక్షాహీనం తు యత్స్థానం రక్షత్వఖిలనాయకః || 14 ||
ఏవం న్యస్తశరీరోఽసౌ సాక్షాద్వాగీశ్వరో భవేత్ |
ఆయురారోగ్యమైశ్వర్యం సర్వశాస్త్రప్రవక్తృతామ్ || 16 ||
లభతే నాత్ర సన్దేహో హయగ్రీవప్రసాదతః |
ఇతీదం కీర్తితం దివ్యం కవచం దేవపూజితమ్ || 17 ||
ఇతి హయగ్రీవమన్త్రే అథర్వణవేదే మన్త్రఖణ్డే పూర్వసంహితాయాం శ్రీహయగ్రీవకవచం సంపూర్ణమ్ ||

[download id=”399294″]

error: Content is protected !!