Skip to content
Vishwanatha Nagari Stava (Kashi Ashtakam) – విశ్వనాథనగరీ స్తవం (కాశ్యష్టకమ్) Telugu lyrics
Telugu Lyrics

Vishwanatha Nagari Stava (Kashi Ashtakam) – విశ్వనాథనగరీ స్తవం (కాశ్యష్టకమ్) – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

విశ్వనాథనగరీ స్తవం (కాశ్యష్టకమ్)
స్వర్గతః సుఖకరీ దివౌకసాం శైలరాజతనయాఽతివల్లభా |
ఢుంఢిభైరవవిదారితవిఘ్నా విశ్వనాథనగరీ గరీయసీ || 1 ||
యత్ర దేహపతనేన దేహినాం ముక్తిరేవ భవతీతి నిశ్చితమ్ |
పూర్వపుణ్య నిచయేన లభ్యతే విశ్వనాథనగరీ గరీయసీ || 2 ||
సర్వదాఽమరగణైశ్చవందితా యా గజేంద్రముఖవారితవిఘ్నా |
కాలభైరవకృతైకశాసనా విశ్వనాథనగరీ గరీయసీ || 3 ||
యత్ర తీర్థమమలా మణికర్ణికా యా సదాశివ సుఖప్రదాయినీ |
యా శివేన రచితా నిజాయుధైః విశ్వనాథనగరీ గరీయసీ || 4 ||
సర్వతీర్థకృతమజ్జనపుణ్యైర్జన్మజన్మసుకృతైః ఖలు లభ్యా |
ప్రాప్యతే భవ భవార్తినాశిని విశ్వనాథనగరీ గరీయసీ || 5 ||
యత్ర ముక్తిరఖిలైస్తు జంతుభిర్లభ్యతే మరణమాత్రతః సదా |
నాఖిలామరగణైశ్చవందితా విశ్వనాథనగరీ గరీయసీ || 6 ||
యత్ర శక్రనగరీ తనీయసీ యత్ర ధాతృనగరీ కనీయసీ |
యత్ర కేశవపురీ లఘీయసీ విశ్వనాథనగరీ గరీయసీ || 7 ||
యత్ర దేవతటినీ ప్రథీయసీ యత్ర విశ్వజననీ పటీయసీ |
యత్ర భైరవకృతిర్బలీయసీ విశ్వనాథనగరీ గరీయసీ || 8 ||
విశ్వనాథనగరీస్తవం శుభం
యః పఠేత్ ప్రయతమానసః సదా |
పుత్రదారగృహలాభమవ్యయం
ముక్తిమార్గమనఘం లభేత్సదా || 9 ||
ఇతి శ్రీవేదవ్యాసవిరచిత కాశ్యష్టకం నామ విశ్వనాథనగరీస్తవమ్ |

[download id=”398361″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
విశ్వనాథనగరీ స్తవం (కాశ్యష్టకమ్)
స్వర్గతః సుఖకరీ దివౌకసాం శైలరాజతనయాఽతివల్లభా |
Preview the status creator
SAMPLE
ఢుంఢిభైరవవిదారితవిఘ్నా విశ్వనాథనగరీ గరీయసీ || 1 ||
యత్ర దేహపతనేన దేహినాం ముక్తిరేవ భవతీతి నిశ్చితమ్ |
Preview the status creator