Skip to content
Krishna Ashtakam 4 (Bhaje Vrajaika Mandanam) – శ్రీ కృష్ణాష్టకం 4 Telugu lyrics
Telugu Lyrics

Krishna Ashtakam 4 (Bhaje Vrajaika Mandanam) – శ్రీ కృష్ణాష్టకం 4 – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
4Views0Likes0Shares

శ్రీ కృష్ణాష్టకం 4

భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనమ్ |
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరమ్ || 1 ||
మనోజగర్వమోచనం విశాలలోలలోచనం
విధూతగోపశోచనం నమామి పద్మలోచనమ్ |
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణమ్ || 2 ||
కదంబసూనకుండలం సుచారుగండమండలం
వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభమ్ |
యశోదయా సమోదయా సగోపయా సనందయా
యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకమ్ || 3 ||
సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం
దధానముక్తమాలకం నమామి నందబాలకమ్ |
సమస్తదోషశోషణం సమస్తలోకపోషణం
సమస్తగోపమానసం నమామి నందలాలసమ్ || 4 ||
భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతీకిశోరకం నమామి చిత్తచోరకమ్ |
దృగంతకాంతభంగినం సదా సదాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవమ్ || 5 ||
గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం
సురద్విషన్నికందనం నమామి గోపనందనమ్ |
నవీనగోపనాగరం నవీనకేలిలంపటం
నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పటమ్ || 6 ||
సమస్తగోపనందనం హృదంబుజైకమోహనం
నమామి కుంజమధ్యగం ప్రసన్నభానుశోభనమ్ |
నికామకామదాయకం దృగంతచారుసాయకం
రసాలవేణుగాయకం నమామి కుంజనాయకమ్ || 7 ||
విదగ్ధగోపికామనోమనోజ్ఞతల్పశాయినం
నమామి కుంజకాననే ప్రవృద్ధవహ్నిపాయినమ్ |
కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితం
గజేంద్రమోక్షకారిణం నమామి శ్రీవిహారిణమ్ || 8 ||
యదా తదా యథా తథా తథైవ కృష్ణసత్కథా
మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతామ్ |
ప్రమాణికాష్టకద్వయం జపత్యధీత్య యః పుమాన్
భవేత్ స నందనందనే భవే భవే సుభక్తిమాన్ || 9 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీ కృష్ణాష్టకం |

[download id=”400059″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ కృష్ణాష్టకం 4
భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం
Preview the status creator
SAMPLE
స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనమ్ |
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
Preview the status creator