Skip to content
Sri Narasimha Stotram 3 (Rama Satkavi Krutam)- శ్రీ నృసింహ స్తోత్రం – ౩ (రామసత్కవి కృతం) Telugu lyrics
Telugu Lyrics

Sri Narasimha Stotram 3 (Rama Satkavi Krutam)- శ్రీ నృసింహ స్తోత్రం – ౩ (రామసత్కవి కృతం) – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ నృసింహ స్తోత్రం 3

శ్రీరమాకుచాగ్రభాసికుంకుమాంకితోరసం
తాపనాంఘ్రిసారసం సదాదయాసుధారసమ్ |
కుందశుభ్రశారదారవిందచంద్రసుందరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 1 ||
పాపపాశమోచనం విరోచనేందులోచనం
ఫాలలోచనాదిదేవసన్నుతం మహోన్నతమ్ |
శేషతల్పశాయినం మనోరథప్రదాయినం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 2 ||
సంచరస్సటాజటాభిరున్నమేఘమండలం
భైరవారవాటహాసభేదిదామిహోదరమ్ |
దీనలోకసాదరం ధరాభరం జటాధరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 3 ||
శాకినీపిశాచిఘోరఢాకినీభయంకరం
బ్రహ్మరాక్షసవ్యథా క్షయంకరం శివంకరమ్ |
దేవతాసుహృత్తమం దివాకరం సుధాకరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 4 ||
మత్స్యకూర్మక్రోడనారసింహవామనాకృతిం
భార్గవం రఘూద్వహం ప్రలంభగర్పురాపహమ్ |
బుద్ధకల్కివిగ్రహం జగద్విరోధినిగ్రహం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 5 ||
ధారుణీ వధూమణీ గృహీతపాదపల్లవం
నందగోష్ట్రవల్లవీసతీమనోజ్ఞవల్లభమ్ |
మాయినాం విశారదం భవాంబురాశిపారదం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 6 ||
మోహతాపహారిణం గదారథాంగధారిణం
శ్రీమనోవిహారిణం విదేహజోర్నివారిణమ్ |
దానవేంద్రవైరిణం తపోధనేష్టకారిణం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 7 ||
రామసత్కవిప్రణీతమేతదష్టకా శివం
దేవసారసంగ్రహం మహోగ్రపాతకాంతకమ్ |
జల్పితాం నిరంతరం సమస్తకామపూరకం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 8 ||
ఇతి రామసత్కవి కృత శ్రీ నృసింహ అష్టక స్తోత్రమ్ ||

[download id=”399039″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ నృసింహ స్తోత్రం 3
శ్రీరమాకుచాగ్రభాసికుంకుమాంకితోరసం
Preview the status creator
SAMPLE
తాపనాంఘ్రిసారసం సదాదయాసుధారసమ్ |
కుందశుభ్రశారదారవిందచంద్రసుందరం
Preview the status creator