Skip to content
Sri Anantha Padmanabha Mangala Stotram – శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం Telugu lyrics
Telugu Lyrics

Sri Anantha Padmanabha Mangala Stotram – శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
9Views0Likes1Shares

శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం
శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ |
శ్రీ శేషశాయినే అనంతపద్మనాభాయ మంగళమ్ || 1 ||
స్యానందూరపురీభాగ్యభవ్యరూపాయ విష్ణవే |
ఆనందసింధవే అనంతపద్మనాభాయ మంగళమ్ || 2 ||
హేమకూటవిమానాంతః భ్రాజమానాయ హారిణే |
హరిలక్ష్మీసమేతాయ పద్మనాభాయ మంగళమ్ || 3 ||
శ్రీవైకుంఠవిరక్తాయ శంఖతీర్థాంబుధేః తటే |
రమయా రమమాణాయ పద్మనాభాయ మంగళమ్ || 4 ||
అశేష చిదచిద్వస్తుశేషిణే శేషశాయినే |
అశేషదాయినే అనంతపద్మనాభాయ మంగళమ్ || 5 ||
యత్పదం పరమం సేవ్యం సదా పశ్యంతి సూరయః |
సేనాపతిముఖాస్తస్మై పద్మనాభాయ మంగళమ్ || 6 ||
చుతుర్ముఖేశ్వరముఖైః పుత్రపౌత్రాదిశాలినే |
సమస్తపరివారాయ పద్మనాభాయ మంగళమ్ || 7 ||
దివాకరయతీశానయోగిహృత్పద్మభానవే |
పరస్మై బ్రహ్మణే అనంతపద్మనాభాయ మంగళమ్ || 8 ||
పరాంకుశప్రబంధోక్తిప్రథితాయ పరమాత్మనే |
పూర్ణాయ మహతే అనంతపద్మనాభాయ మంగళమ్ || 9 ||
వంచిభూపశిరోరత్నరశ్మినీరాజితాంఘ్రయే |
వాంఛితాఖిలదాయాస్తు పద్మనాభాయ మంగళమ్ || 10 ||
సర్వావయవసౌందర్య సౌవర్ణసుషమా జుషే |
సదా సమ్మోహనాయాస్తు పద్మనాభాయ మంగళమ్ || 11 ||
యోగేశ్వరాయ కృష్ణాయ నరసింహాయ యోగినే |
యోగముద్రాభిరామాయ పద్మనాభాయ మంగళమ్ || 12 ||
అనంతపురనాథాయ నిరంతరదయాముచే |
అనంతపద్మనాభాయ నిత్యశ్రీః నిత్యమంగళమ్ || 13 ||
ఇతి శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రమ్ |

[download id=”399792″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం
శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ |
Preview the status creator
SAMPLE
శ్రీ శేషశాయినే అనంతపద్మనాభాయ మంగళమ్ || 1 ||
స్యానందూరపురీభాగ్యభవ్యరూపాయ విష్ణవే |
Preview the status creator