Skip to content
Sri Karthikeya Karavalamba Stotram – శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం Telugu lyrics
Telugu Lyrics

Sri Karthikeya Karavalamba Stotram – శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం

ఓం‍కారరూప శరణాశ్రయ శర్వసూనో
సింగార వేల సకలేశ్వర దీనబంధో |
సంతాపనాశన సనాతన శక్తిహస్త
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || 1
పంచాద్రివాస సహజా సురసైన్యనాథ
పంచామృతప్రియ గుహ సకలాధివాస |
గంగేందు మౌళి తనయ మయిల్వాహనస్థ
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || 2
ఆపద్వినాశక కుమారక చారుమూర్తే
తాపత్రయాంతక దాయాపర తారకారే |
ఆర్తాఽభయప్రద గుణత్రయ భవ్యరాశే
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || 3
వల్లీపతే సుకృతదాయక పుణ్యమూర్తే
స్వర్లోకనాథ పరిసేవిత శంభు సూనో |
త్రైలోక్యనాయక షడానన భూతపాద
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || 4
జ్ఞానస్వరూప సకలాత్మక వేదవేద్య
జ్ఞానప్రియాఽఖిలదురంత మహావనఘ్నే |
దీనవనప్రియ నిరమయ దానసింధో
శ్రీకార్తికేయ మమ దేహి కరావలంబమ్ || 5
ఇతి శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రమ్ |

[download id=”399268″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం
ఓం‍కారరూప శరణాశ్రయ శర్వసూనో
Preview the status creator
SAMPLE
సింగార వేల సకలేశ్వర దీనబంధో |
సంతాపనాశన సనాతన శక్తిహస్త
Preview the status creator