Skip to content
Sri Dattatreya Pratah Smarana Stotram – శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం Telugu lyrics
Telugu Lyrics

Sri Dattatreya Pratah Smarana Stotram – శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం

ప్రాతః స్మరామి కరుణావరుణాలయం తం
శ్రీదత్తమార్తవరదం వరదండహస్తమ్ |
సంతం నిజార్తిశమనం దమనం వినీత
స్వాంతర్గతాఖిలమలం విమలం ప్రశాంతమ్ || 1 ||
ప్రాతర్భజామి భజదిష్టవరప్రదం తం
దత్తం ప్రసాదసదనం వరహీరదం తమ్ |
కాంతం ముదాఽత్రితనయం భవమోక్షహేతుం
సేతుం వృషస్య పరమం జగదాదిహేతుమ్ || 2 ||
ప్రాతర్నమామి ప్రయతోఽనసూయాః
పుత్రం స్వమిత్రం యమితోఽనసూయాః |
భూయాంస ఆప్తాస్తమిహార్తబంధుం
కారుణ్యసింధుం ప్రణమామి భక్త్యా || 3 ||
లోకత్రయగురోర్యస్తు శ్లోకత్రయమిదం పఠేత్ |
శ్రీదత్తాత్రేయ దేవస్య తస్య సంసారభీః కుతః || 4 ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రమ్ |

[download id=”399526″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ దత్తాత్రేయ ప్రాతః స్మరణ స్తోత్రం
ప్రాతః స్మరామి కరుణావరుణాలయం తంశ్రీదత్తమార్తవరదం వరదండహస్తమ్ |సంతం నిజార్తిశమనం దమనం వినీతస్వాంతర్గతాఖిలమలం విమలం ప్రశాంతమ్ || 1 || ప్రాతర్భజామి భజది…
Preview the status creator
SAMPLE
[download id="399526"]
Preview the status creator