Ayyappa Sharanu Gosha Lyrics In Telugu
- ఓం శ్రీ స్వామినే శరణమయ్యప్ప
 - హరి హర సుతనే శరణమయ్యప్ప
 - ఆపద్భాందవనే శరణమయ్యప్ప
 - అనాధరక్షకనే శరణమయ్యప్ప
 - అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప
 - అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
 - అయ్యప్పనే శరణమయ్యప్ప
 - అరియాంగావు అయ్యావే శరణమయ్యప్ప
 - ఆర్చన్ కోవిల్ అరనే శరణమయ్యప్ప
 - కుళత్తపులై బాలకనే శరణమయ్యప్ప
 - ఎరుమేలి శాస్తనే శరణమయ్యప్ప
 - వావరుస్వామినే శరణమయ్యప్ప
 - కన్నిమూల మహా గణపతియే శరణమయ్యప్ప
 - నాగరాజవే శరణమయ్యప్ప
 - మాలికాపురత్తు లోకమాతావే శరణమయ్యప్ప
 - కురుప్ప స్వామియే శరణమయ్యప్ప
 - దేవిప్పవర్ కానందమూర్తియే శరణమయ్యప్ప
 - కాశివాసి యే శరణమయ్యప్ప
 - హరి ద్వార నివాసియే శరణమయ్యప్ప
 - శ్రీ రంగపట్టణ వాసియే శరణమయ్యప్ప
 - కరుప్పతూర్ వాసియే శరణమయ్యప్ప
 - గొల్లపూడి ధర్మశాస్తావే శరణమయ్యప్ప
 - సద్గురు నాధనే శరణమయ్యప్ప
 - విళాలి వీరనే శరణమయ్యప్ప
 - వీరమణికంటనే శరణమయ్యప్ప
 - ధర్మ శాస్త్రవే శరణమయ్యప్ప
 - శరణుగోషప్రియవే శరణమయ్యప్ప
 - కాంతమలై వాసనే శరణమయ్యప్ప
 - పొన్నంబలవాసియే శరణమయ్యప్ప
 - పంబా శిశువే శరణమయ్యప్ప
 - పందళ రాజకుమారనే శరణమయ్యప్ప
 - వావరిన్ తోళనే శరణమయ్యప్ప
 - మోహినీసుతవే శరణమయ్యప్ప
 - కణ్ కండ దైవమే శరణమయ్యప్ప
 - కలియుగవరదనే శరణమయ్యప్ప
 - సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప
 - మహిషిమర్దననే శరణమయ్యప్ప
 - పూర్ణ పుష్కళ నాధనే శరణమయ్యప్ప
 - వణ్ పులి వాహననే శరణమయ్యప్ప
 - భక్తవత్సలనే శరణమయ్యప్ప
 - భూలోకనాధనే శరణమయ్యప్ప
 - అయిందుమలైవాసవే శరణమయ్యప్ప
 - శబరి గిరీశనే శరణమయ్యప్ప
 - ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప
 - అభిషేకప్రియనే శరణమయ్యప్ప
 - వేదప్పోరుళీనే శరణమయ్యప్ప
 - నిత్య బ్రహ్మ చారిణే శరణమయ్యప్ప
 - సర్వ మంగళదాయకనే శరణమయ్యప్ప
 - వీరాధివీరనే శరణమయ్యప్ప
 - ఓం కారప్పోరుళే శరణమయ్యప్ప
 - ఆనందరూపనే శరణమయ్యప్ప
 - భక్త చిత్తాదివాసనే శరణమయ్యప్ప
 - ఆశ్రితవత్స లనే శరణమయ్యప్ప
 - భూత గణాదిపతయే శరణమయ్యప్ప
 - శక్తి రూపయే శరణమయ్యప్ప
 - శాంతమూర్తయే శరణమయ్యప్ప
 - పదునెట్టాంబడిక్కి అధిపతియే శరణమయ్యప్ప
 - ఉత్తమ పురుషవే శరణమయ్యప్ప
 - ఋషికుల రక్షకనే శరణమయ్యప్ప
 - వేదప్రియనే శరణమయ్యప్ప
 - ఉత్తరానక్షత్ర జాతకనే శరణమయ్యప్ప
 - తపోధననే శరణమయ్యప్ప
 - యెంగళ్ కులదైవమే శరణమయ్యప్ప
 - జగన్మోహనే శరణమయ్యప్ప
 - మోహనరూపనే శరణమయ్యప్ప
 - మాధవసుతనే శరణమయ్యప్ప
 - యదుకులవీరనే శరణమయ్యప్ప
 - మామలై వాసనే శరణమయ్యప్ప
 - షణ్ముఖసోదర నే శరణమయ్యప్ప
 - వేదాంతరూపనే శరణమయ్యప్ప
 - శంకర సుతనే శరణమయ్యప్ప
 - శత్రుసంహారినే శరణమయ్యప్ప
 - సద్గుణమూర్తయే శరణమయ్యప్ప
 - పరాశక్తియే శరణమయ్యప్ప
 - పరాత్పరనే శరణమయ్యప్ప
 - పరంజ్యోతియే శరణమయ్యప్ప
 - హోమప్రియనే శరణమయ్యప్ప
 - గణపతి సోదర నే శరణమయ్యప్ప
 - భక్తవిలోచనే శరణమయ్యప్ప
 - విష్ణుసుతనే శరణమయ్యప్ప
 - సకల కళా వల్లభనే శరణమయ్యప్ప
 - లోక రక్షకనే శరణమయ్యప్ప
 - అమిత గుణాకరనే శరణమయ్యప్ప
 - అలంకార ప్రియనే శరణమయ్యప్ప
 - కన్ని మారై కార్పవనే శరణమయ్యప్ప
 - భువనేశ్వరనే శరణమయ్యప్ప
 - మాతాపితా గురుదైవమే శరణమయ్యప్ప
 - స్వామియిన్ పుంగావనమే శరణమయ్యప్ప
 - అళుదానదియే శరణమయ్యప్ప
 - అళుదామేడే శరణమయ్యప్ప
 - కళ్ళిడం కుండ్రే శరణమయ్యప్ప
 - కరిమలై ఏట్రమే శరణమయ్యప్ప
 - కరిమలై ఎరక్కమే శరణమయ్యప్ప
 - పేరియాన్ వట్టమే శరణమయ్యప్ప
 - సిరియాన వట్టమే శరణమయ్యప్ప
 - పంబానదియే శరణమయ్యప్ప
 - పంబయిళ్ వీళ్ళక్కే శరణమయ్యప్ప
 - నీలిమలై యే ట్రమే శరణమయ్యప్ప
 - అప్పాచి మేడే శరణమయ్యప్ప
 - శబరిపీటమే శరణమయ్యప్ప
 - శరంగుత్తి ఆళమే శరణమయ్యప్ప
 - భస్మకుళమే శరణమయ్యప్ప
 - పదునేట్టాంబడియే శరణమయ్యప్ప
 - నెయ్యీభిషేకప్రియనే శరణమయ్యప్ప
 - కర్పూర జ్యోతియే శరణమయ్యప్ప
 - జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప
 - మకర జ్యోతియే శరణమయ్యప్ప
 - ఓం హరి హర సుతనే ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామినే శరణమయ్యప్ప
 
స్వామియే శరణ మయప్ప !
స్వామి శరణం అయ్యప్ప శరణం
భగవాన్ శరణం – భగవతి శరణం
దేవన్ శరణం – దేవీ శరణం
దేవన్ పాదం – దేవీ పాదం
స్వామి పాదం – అయ్యప్ప పాదం
భగవానే భగవతియే
ఈశ్వరనే- ఈశ్వరియే
దేవనే – దేవియే
శక్తనే – శక్తియే
స్వామియే – అయ్యప్పో
పల్లికట్టు – శబరిమలక్కు
ఇరుముడి కట్టు – శబరి మలక్కు 
కత్తుంకట్టు – శబరిమలక్కు
కల్లుంమల్లుం – కాలికిమత్తె
ఏంది విడయ్యా – తూక్కి విడయ్యా
దేహబలందా – పాదబలందా
యారైకాన – స్వామియైకాన
స్వామియైకండాల్ – మోక్షంకిట్టు
స్వామిమారె – అయ్యప్పమారె
నెయ్యభిషేకం – స్వామిక్కే
కర్పూరదీపం – స్వామిక్కే
పాలభిషేకం – స్వామిక్కే
భస్మాభిషేకం – స్వామిక్కే
తేనభిషేకం – స్వామిక్కే
చందనభిషేకం – స్వామిక్కే
పూలభిషేకం – స్వామిక్కే
పన్నీరభిషేకం – స్వామిక్కే
పంబాశిశువే – అయ్యప్పా
కాననవాసా – అయ్యప్పా
శబరిగిరీశా – అయ్యప్పా
పందళరాజా – అయ్యప్పా
పంబావాసా – అయ్యప్పా
వణ్ పులివాహన – అయ్యప్పా
సుందరరూపా – అయ్యప్పా
షణ్ముగసోదర- అయ్యప్పా
మోహినిత నయా – అయ్యప్పా 
గణేశసోదర – అయ్యప్పా
హరిహరత నయా- అయ్యప్పా
అనాధరక్షక- అయ్యప్పా
సద్గురునాధా- అయ్యప్పా
Ayyappa Sharanu Gosha Lyrics In English
- Om Sri Swaminne Sharana Mayyappa
 - Hari Hara Suthane Sharana Mayyappa
 - Aapad Bhandavane Sharana Mayyappa
 - Anaadhara Rakshakane Sharana Mayyappa
 - Akhilaanda Koti Brahmaanda Naayakane Sharana Mayyappa
 - Annadaana Prabhuvae Sharana Mayyappa
 - Ayyappane Sharana Mayyappa
 - Ariyaangaavu Ayyaave Sharana Mayyappa
 - Aarchan Koil Arane Sharana Mayyappa
 - Kulattu Pulai Baalakane Sharana Mayyappa
 - Erumeli Shaastane Sharana Mayyappa
 - Vaavaru Swaminne Sharana Mayyappa
 - Kannimoola Maha Ganapathiye Sharana Mayyappa
 - Naagaraajaave Sharana Mayyappa
 - Maalikaapurathu Lokamaathaave Sharana Mayyappa
 - Kuruppaswamiye Sharana Mayyappa
 - Devi Pappavar Kaanandamoortiye Sharana Mayyappa
 - Kaashivaasi Ye Sharana Mayyappa
 - Hari Dwaara Nivaasiye Sharana Mayyappa
 - Sri Rangapattana Vaasiye Sharana Mayyappa
 - Karupathoora Vaasiye Sharana Mayyappa
 - Gollapoodi Dharma Shaastaave Sharana Mayyappa
 - Sadguru Naadhane Sharana Mayyappa
 - Vilaali Veerane Sharana Mayyappa
 - Veeramanikantanee Sharana Mayyappa
 - Dharma Shaastrave Sharana Mayyappa
 - Sharana Goshapriyave Sharana Mayyappa
 - Kaantamalai Vaasane Sharana Mayyappa
 - Ponnambalavaasiye Sharana Mayyappa
 - Pamba Shishuve Sharana Mayyappa
 - Pandala Raajakumaarane Sharana Mayyappa
 - Vaavarin Tholanee Sharana Mayyappa
 - Mohineesutave Sharana Mayyappa
 - Kan Kanda Daivame Sharana Mayyappa
 - Kaliyugavaradane Sharana Mayyappa
 - Sarvaroga Nivaarana Dhanvantara Moortiye Sharana Mayyappa
 - Mahishi Mardanane Sharana Mayyappa
 - Poorṇa Puṣhkaḷa Naadhane Sharana Mayyappa
 - Vaṇ Puḷi Vāhanane Sharana Mayyappa
 - Bhakta Vatsalane Sharana Mayyappa
 - Bhūlōkanādhanane Sharana Mayyappa
 - Ayiṁdumalaivāsavē Sharana Mayyappa
 - Śabari Girīshanē Sharana Mayyappa
 - Iruṁuḍi Priyanē Sharana Mayyappa
 - Abhiṣēka Priyanē Sharana Mayyappa
 - Vēḍapporuḷīnē Sharana Mayyappa
 - Nitya Brahman Cāriṇē Sharana Mayyappa
 - Sarva Maṅgaḷa Dāyakane Sharana Mayyappa
 - Vīrādhivīrane Sharana Mayyappa
 - Om Kārapporuḷē Sharana Mayyappa
 - Ānandarūpanē Sharana Mayyappa
 - Bhakta Cittādivāsanē Sharana Mayyappa
 - Āśritavatsalane Sharana Mayyappa
 - Bhūta Gaṇādipataye Sharana Mayyappa
 - Śakti Rūpayē Sharana Mayyappa
 - Śāntamūrtayē Sharana Mayyappa
 - Paduneṭṭāṁbaḍikk Adhipatiye Sharana Mayyappa
 - Uttama Puruṣavē Sharana Mayyappa
 - Ṛṣikuḷa Rakṣakane Sharana Mayyappa
 - Vedapriyane Sharana Mayyappa
 - Uttarānakṣhatra Jātakane Sharana Mayyappa
 - Tapodhanane Sharana Mayyappa
 - Yeṅgaḷ Kula Daivamē Sharana Mayyappa
 - Jaganmōhanē Sharana Mayyappa
 - Mōhanarūpanē Sharana Mayyappa
 - Mādhavasutane Sharana Mayyappa
 - Yadukula Vīranē Sharana Mayyappa
 - Māmalaivāsane Sharana Mayyappa
 - Ṣhaṇmukhasodaraṇē Sharana Mayyappa
 - Vedāntarūpane Sharana Mayyappa
 - Śhaṅkara Sutanē Sharana Mayyappa
 - Śhatrusaṁhārinē Sharana Mayyappa
 - Sadguṇamūrtayē Sharana Mayyappa
 - Parāśhaktiyē Sharana Mayyappa
 - Parātparanē Sharana Mayyappa
 - Paraṁjyōtiyē Sharana Mayyappa
 - Hōmapriyanē Sharana Mayyappa
 - Gaṇapati Sōdaraṇē Sharana Mayyappa
 - Bhakta Vilōcanē Sharana Mayyappa
 - Viṣhṇu Sutanē Sharana Mayyappa
 - Sakala Kaḷā Vallabhanē Sharana Mayyappa
 - Lōka Rakṣhakanē Sharana Mayyappa
 - Amitha Guṇākaranē Sharana Mayyappa
 - Alaṅkāra Priyanē Sharana Mayyappa
 - Kanni Mārai Kārpavane Sharana Mayyappa
 - Bhuvanēśvaranē Sharana Mayyappa
 - Mātāpita Guru Daivamē Sharana Mayyappa
 - Swāmiyin Puṅgāvanamē Sharana Mayyappa
 - Aḷudānadhiyē Sharana Mayyappa
 - Aḷudāmēḍē Sharana Mayyappa
 - Kaḷḷiḍaṁ Kuṇṛē Sharana Mayyappa
 - Karimalai Ēṛakkamē Sharana Mayyappa
 - Karimalai Ērakkamē Sharana Mayyappa
 - Pēriyān Vaṭṭamē Sharana Mayyappa
 - Siriyaan Vaṭṭamē Sharana Mayyappa
 - Pambānadhiyē Sharana Mayyappa
 - Pambaṅiḷ Vēḷḷakkē Sharana Mayyappa
 - Nīlimalai Yē Ṭramē Sharana Mayyappa
 - Appāchi Mēḍē Sharana Mayyappa
 - Śhabaripīṭamē Sharana Mayyappa
 - Sharanguti Āḷamē Sharana Mayyappa
 - Bhaskaraṇuḷamē Sharana Mayyappa
 - Paduneṭṭāṁbaḍiye Sharana Mayyappa
 - Neyyībhiṣēkapriyanē Sharana Mayyappa
 - Karpūra Jyōtiyē Sharana Mayyappa
 - Jyōtisvarūpanē Sharana Mayyappa
 - Makara Jyōtiyē Sharana Mayyappa
 - Om Hari Hara Suthane Aananda Chittan Ayyappa Swaminne Sharana Mayyappa
 
Swamiye Sharana Mayappa!
Swami Sharana Ayyappa Sharana
Bhagawan Sharana – Bhagavathi Sharana
Devan Sharana – Devi Sharana
Devan Paadam – Devi Paadam
Swami Paadam – Ayyappa Paadam
Bhagawane Bhagavathiye
Eeshwarane – Eeshwariye
Devane – Deviye
Shaktane – Shaktiye
Swamiye – Ayyappo
Pallikattu – Sabarimalakk
Irumudi Kattu – Sabari Malakk
Kattunkattu – Sabarimalakk
Kallumallum – Kaalikimathe
Aendi Vidayya – Thookki Vidayya
Dehabalandaa – Paadabalandaa
Yaaraikana – Swamiyaikana
Swamimare – Ayyappamaare
Neyyabhishekam – Swamikke
Karpura Deepam – Swamikke
Paala Abhishekam – Swamikke
Bhasma Abhishekam – Swamikke
Tena Abhishekam – Swamikke
Chandana Abhishekam – Swamikke
Poola Abhishekam – Swamikke
Pannira Abhishekam – Swamikke
Pamba Shishuve – Ayyappa
Kaananavaasa – Ayyappa
Sabari Gireesha – Ayyappa
Pandala Raajaa – Ayyappa
Pamba Vaasa – Ayyappa
Van Puli Vaahana – Ayyappa
Sundararoopaa – Ayyappa
Shanmuga Sodara – Ayyappa
Mohini Tanaya – Ayyappa
Ganeshasodara – Ayyappa
Harihara Tanaya – Ayyappa
Anaadhara Rakshaka – Ayyappa
Sadguru Naadha – Ayyappa

