నమ్మవేమో గాని అందాల యువరాణి || nammavemo gani andala yuvarani lyrics

ante_enti_fallback_image

నమ్మవేమో గాని అందాల యువరాణి || nammavemo gani andala yuvarani lyrics

నమ్మవేమో గాని అందాల యువరాణి ..
నేలపై వాలింది .. నా ముందే మెరిసింది..

అందుకే అమాంతం నా మదీ .. అక్కడే నిశ్శబ్దం అయినదీ ..
ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో వుంది .

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది .. అదేదో మాయలో నన్నిలా దించివేసింది ||నిజంగా||

నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే ..
చెంపలు కెంపు నాణలై కాంతిని ఇస్తుంటే ..

చూపులు తేనేదారలై అల్లుకుపోతుంటే ..
రూపం ఈడు భారాలై ముందర నిల్చుంటే ..

ఆ సోయగాన్నే నే చూడగానే .. ఓ రాయిలాగా అయ్యాను నేనే ..

అడిగ పదముని అడుగు వేయమని కదలలేదు తలుస .. ||నిజంగా||

వేకువలోన ఆకాశం ఆమెని చేరింది ..
ఓ క్షణమైనా ఆధారాల రంగుని ఇమ్మంది ..

వేసవి పాపం చలి వేసి ఆమెని వేడింది ..
శ్వాసలలోన తలదాచి జాలిగ కూర్చుంది ..

ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్లు నావే

కలల తాకిడిని మనసు తాలదిక వెతికి చూడు చెలిని .. || నిజంగా||

error: Content is protected !!