శుద్దబ్రహ్మ పరాత్పర రామా || suddabrahma paratpar rama lyrics

ante_enti_fallback_image

శుద్దబ్రహ్మ పరాత్పర రామా || suddabrahma paratpar rama lyrics

శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా

శేషతల్ప సుఖ నిద్రిత రామా ..బ్రహ్మాద్యమరా ప్రార్ధిత రామా

రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా

ప్రియ గుహ వినివేదిత పద రామా..శబరీ దత్త ఫలాశన రామా

హనుమత్సేవిత నిజపద రామా..సీతా ప్రాణా ధారక రామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా
రామ రామ జయ రాజా రామా..రామ రామ జయ సీతారామా

శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా
శుద్దబ్రహ్మ పరాత్పర రామా..కాలాత్మక పరమేశ్వర రామా

error: Content is protected !!