గల గల పారుతున్న గోదారిలా || gala gala parutunna godarila lyrics

ante_enti_fallback_image

గల గల పారుతున్న గోదారిలా || gala gala parutunna godarila lyrics

గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలా

నాకోసమై నువ్వలా..కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నదీ ..హాయిగా !
నాకోసమై నువ్వలా..కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నదీ ..హాయిగా !

గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా..

వయారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోనా

గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా..

చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడీ హాయిగున్నదీ ఏమైనా

గల గల పారుతున్న గోదారిలా..జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా..

error: Content is protected !!