మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా || manasa vacha… ninne valacha… ninne premincha lyrics

ante_enti_fallback_image

మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా || manasa vacha… ninne valacha… ninne premincha lyrics

మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా
నిన్నే తలచా…నన్నే మరిచా…నీకై జీవించా
ఆ మాట దాచా…కాలాలు వేఛా…నడిచానే్ని నీడలా

మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా

చిన్న తప్పుమని చిత్తగించమని అన్నా వినదు
అప్పుడెప్పుడొ నిన్ను చూసి నీ వశమై మనసు
కన్నీరైనా గౌతమికన్న తెల్లారైనా పున్నమికన్న
మూగైపోయ నీ లా…

మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా

నిన్న నాదిగ నేడు కాదుగ అనిపిస్తున్న
కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్న
గతమేదైనా స్వాగతమననా నీ జతలోనె బ్రతుకనుకోనా
రాముని కోసం సీతలా…

మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా
నిన్నే తలచా…నన్నే మరిచా…నీకై జీవించా
ఆ మాట దాచా…కాలాలు వేఛా…నడిచానేని నీడలా

మనసా వాచా…నిన్నే వలచా…నిన్నే ప్రేమించా

error: Content is protected !!