హే ఉదయించిన సూర్యుడినడిగా || hey udayinchina suryudinadiga lyrics

ante_enti_fallback_image

హే ఉదయించిన సూర్యుడినడిగా || hey udayinchina suryudinadiga lyrics

హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దెవుడినడిగా
నా గుండెలొ నీ గుడి నడిగా నువ్వెక్కడా అనీ
చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగా
విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడ అనీ
చిక్కవే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడె ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ యెప్పుడు నే మరువ లేని తీపి గురుతులే

చరణం 1
మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీకోసం
నువ్వెక్కడ ఎక్కడ అని వెతికి వయసు అలసిపోయె పాపం
నీ జాడ తెలిసినా నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగున నువ్వే నువ్వే నన్ను తాకేనే నీ చిరునవ్వే
కళల నుండి ఓ నిజమై రావె నన్ను చేరావె
హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వె గుండె చప్పుడికి తాళం నువ్వే
యెదను మీటు సుస్వరమై రావె నన్ను చేరవె

చరనం 2
నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటొంది
నువ్వు లేక వెన్నెల కూడ యెండల్లె మండుతొంది
కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమి వేసే గడియ మన దరికి చేరుకొంది
యేమి మయవొ ఎమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుంది నిన్ను రమ్మని
హోయ్ నువు ఎక్కడునావో గాని నన్ను కాస్త నీ చెంతకు రాని
నువ్వు లేకనే లేనేలేనని కాస్త తెలుపని

error: Content is protected !!