నింగికి జాబిలి అందం నేలకి తొలకరి అందం || ningiki jabili andam nelaki tholakari andam lyrics

ante_enti_fallback_image

నింగికి జాబిలి అందం నేలకి తొలకరి అందం || ningiki jabili andam nelaki tholakari andam lyrics

నింగికి జాబిలి అందం నేలకి తొలకరి అందం
నీకను చూపులు సోకటమే ఆనందం
బొమ్మా బొరుసుల చందం విడిపోనిది మన బంధం
కమ్మని కలల గోపురమే అనుబంధం
ఓ ఓ మౌనం మౌనం మౌనం మానవా ప్రాణమా
మాటిస్తే ప్రాణం నీకే ఇవ్వనా నేస్తమా

ఇతడేవరో ఇతడేవరొ వచ్చినదెందుకనో
నా వెనకే వచ్చాడు దేనిని కొరుకునో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా
ఇది వలపు కధో వయసు వ్యధో తెలియక నించున్నా

ఇతడేవరో ఇతడేవరొ వచ్చినదెందుకనో
నా వెనకే వచ్చాడు దేనిని కొరుకునో
నా వేనకే వచడు దేనిని కొరుకునో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా
ఇది వలపు కధో వయసు వ్యధో తెలియక నించున్నా

చరణం 1
వయసుని తట్టి మనసుని పట్టే ముద్దుల జాబిలి
పోకే చెలియా నన్నొదిలి
నవ్వులు రువ్వి పువులు రువ్వి ఆడకె దీవాలి
చేవిలో పడకె కవ్వాలి
మనసా మనసా నిన్నూ మదిలో దాచినదేవరో
నా యదలోనే ఉంటూ నన్నే దోచినవారే

వారేవరో వారేవరో వచ్చినదెందుకనో
యదలోనే యదలోనే దాగినదెందుకనో
ఎమైందో నాకే తెలియదులే
గుండెల్లో గుబులు తరగదులే
అరె ఏమిటిలా ఎందుకిలా తడబడి పోతున్నా
ఇది వలపు కధో వయసు వ్యధో తెలియక నించున్నా
అరె తికమక పడుతున్నా

చరణం 2
సొగసరి గువ్వ సోగసరి గువ్వ తడబాటేందులకే తలపుల దాహం తీర్చవటే
మనసును మోహం కమ్ముకు వాస్తే మౌనం వీడవటే మదనుడి సాయం కోరవటే
ఏమో ఏమో నన్ను ఏదొ చేసావులే
నేను నీకు చేసిందేదొ నువ్వే నాకు చెసావే బొమ్మా

నీవేవరో నీవేవరో వొచ్చినదెందుకనో
నావెనకే పడ్డావు మ్మ్మ్మ్
నేనేలే నీకోసం వొచ్చా మనసారా
నా ఎదని నీకోసం పరిచా ప్రియమారా
ఏమైందో నాకే తెలియదు లే నామనసు నిన్నే వీడదులే
అరె యెందుకిలా యెందుకిలా జరిగెనె ప్రాణసఖి
ఇది వలపు కధో వయసు వ్యధో తెలుపవే చంద్రముఖి
కధ తెలుపవే చంద్రముఖి చంద్రముఖి

error: Content is protected !!