కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం || kittu kittu talupulu terichina kanulaku suryodayam lyrics

ante_enti_fallback_image

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం || kittu kittu talupulu terichina kanulaku suryodayam lyrics

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం
రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమ ప్రేమ ప్రేమా ఆ ఆ ప్రేమా

చరణం 1
నిన్నిలా చేరే దాక యెన్నాడు నిదరేరాక
కమ్మని కలలో అయిన నిన్ను చూడలేదె
నువ్విలా కనిపించాక
జన్మలో ఎపుడు ఇంక రెప్ప పాటైన లేక చూడాలనుందె
నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగ
కాసేపిలా కవ్వించన నీ మధుర స్వప్నమై ఇలా
ప్రేమ ప్రేమా

చరణం 2
కంట తడి నాడు నేడు చెప్ప తడిమిందే చూడు
చెమ్మలొ యేదొ తేడా కనిపించలేద
చెడు యెడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి
అమృతం అయిపోలేద ఆవెదనంత
ఇన్నాళ్ళుగా నీ గ్నాపకం నడిపింది నన్ను జంటగ
ఈ నాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగ ప్రేమ ప్రేమ

error: Content is protected !!