ఆది బిక్షువు వాడినేది కోరేది || aadhi bikshuvu vaadinedi koredi lyrics

ante_enti_fallback_image

ఆది బిక్షువు వాడినేది కోరేది || aadhi bikshuvu vaadinedi koredi lyrics

ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేది వాడినేది అడిగేది
ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

చరణం 1
తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

చరణం 2
తేనెలొలికే పూల బాలలకు మూన్నాల ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండ రాళ్ళను చిరాయువగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

చరణం 3
గిరిబాలతొ తనకు కల్యాణ మొనరిమ దరిగేరు మన్మధుని మసి చేసినాడు
వాడినేది కోరెది
వర గర్వమున మూడు లోకాలు పీదంప తలపొయు ధనుజులను కరునించినాడు
వాడినేది అడిగేది
ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు

error: Content is protected !!