బొమ్మని గీస్తే నీలా ఉంది || bommani geeste neela vundi lyrics

ante_enti_fallback_image

బొమ్మని గీస్తే నీలా ఉంది || bommani geeste neela vundi lyrics

బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరికొచ్చి ఓ ముద్దిమన్ది
సర్లే పాపం అని దగ్గరికెళితె దాని మనసే నీలో ఉన్దన్దీ
ఆ ముద్దెదొ నీకే ఇమ్మన్దీ

సరసాలాడే వయసొచ్చిన్ది సరదాపడితే తప్పేముందీ
ఇవ్వాలనే నాకువున్ది కానీ సిగ్గే నన్ను ఆపిన్దీ
దానికి సమయం వేరే ఉన్దన్ది

|| చలిగాలి అంది చెలికే వణుకె పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిను అల్లుకు పొమ్మంది
ఛలినె తరిమెసే ఆ కిటుకె తెలుసన్ది శ్రమపడి పోకండీ తమ సాయం వద్దండీ
పొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగా
అబ్బో ఎంత జాలీరా తమరికి నా మీద
ఏంచెయ్యాలమ్మ నీలో ఏదో దాగుందీ నీ వైపే నన్నే లాగిందీ

|| అందంగా ఉంది తనవెంటే పదిమంది పడకుండా చూడు అని నా మానసంటుందీ
తమకే తెలియన్ది నా తోడై ఒకటుంది మరెవరో కాదండీ ఆది నా నీడె నన్ది
నీతో నడిచి దానికీ అలూపొస్తుందే జానకీ
అయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం యెన్నాళ్లుగా వేచుందీ నా మనసు ఎన్నో కలలే కంటోండీ

error: Content is protected !!