ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి || apudo ipudo epudo kalagannane cheli lyrics

ante_enti_fallback_image

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి || apudo ipudo epudo kalagannane cheli lyrics

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి
అకడొ ఇకడొ ఏకడో మనసిచ్చానే మరి
కలవో అలవో వలవో నా ఊహల హాసిని
మదిలో కధలా మెదిలే నా కలల సుహాసినీ
ఎవరేమానుకున్న నా మనసన్ధె నువ్వే నేనని
||
తీపీకన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానే
నీలాల ఆకాశం ఆ నీలం ఏ దంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే
||
నన్ను నేనే చాలా తిట్టుకుంట నీతో సూటిగా ఈ మాటాలేవీ చెప్పక పోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంట ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావన్టె

నాతోనే నేనుంట నీతో డే నాకుంటే యెదెదూ అయిపోత నీ జత లేకుంటే

error: Content is protected !!