గన్ధపు గాలిని తలుపులు ఆపుట న్యాయామా || gandhapu galini talupulu aput nyayama lyrics

ante_enti_fallback_image

గన్ధపు గాలిని తలుపులు ఆపుట న్యాయామా || gandhapu galini talupulu aput nyayama lyrics

లేదని చెప్ప నిముషం చాలు లేదన్న మాట తట్టుకొమ్మంటే
మళ్లీ మళ్లీ నాకొక జన్మే కావాలే ఏమీ చేయమందువే
గన్ధపు గాలిని తలుపులు ఆపుట న్యాయామా…న్యాయామా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలు లే
అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవే

||లేదని||

హ్రుదయమొక అద్డమని నీ రూపు బింబమని తెలిపెను హృదయం.. నీకు సొంతమనీ
బిమ్బన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల వూయల బింబమూగే చెలీ…
నువు తేల్చి చెప్పవె పిల్లా ఎద కాల్చి ఛంపవె లైలా
నా జీవితం నీ కను పాపాలతో వెంటాది ఇక వెటాడొ డ్డే

||లేదని||

తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేదీ వాసనలు వీచే నీ కురులే సఖి
లోకాన చీకటైన వెలుగున్న చోటెది సూరీడు మెచ్చే నీ కనులే చెలీ…
విశ్వ సుందరి మణులే వచ్చీ నీ పాద పూజ చేస్తారే
నా ప్రియ సఖియ ఇక భయమేల నా మనసెరిగి నా తోడుగా రావే

error: Content is protected !!