సమయమా చలించకే బిడియమా తలొంచకే || samayama chalinchake bidiama talonchake lyrics

ante_enti_fallback_image

సమయమా చలించకే బిడియమా తలొంచకే || samayama chalinchake bidiama talonchake lyrics

సమయమా చలించకే బిడియమా తలొంచకే
తీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో

సమయమా చలించకే బిడియమా తలొంచకే

చంటి పాపలా అనుకుంటూ ఉండగానే
చందమామలా కనుగొన్నా గుండెలోనే
తనలో చిలిపితనం సిరివెన్నెలే అయ్యేలా
ఇదిగో కలల వనం అని చూపుతున్న లీలలో

సమయమా చలించకే బిడియమా తలొంచకే

పైడి బొమ్మలా నను చూసే కళ్ళలోనే
ఆడ జన్మలా నను గుర్తించాను నేనే
తనకే తెలియదని నడకంటే నేర్పుతూనే
నను నీ వెంటే రానీ అని వేడుతున్న వేళలో

సమయమా చలించకే బిడియమా తలొంచకే

error: Content is protected !!