అహ అల్లరి అల్లరి చూపులతొ || aha allari allari chupulatho lyrics

ante_enti_fallback_image

అహ అల్లరి అల్లరి చూపులతొ || aha allari allari chupulatho lyrics

అహ అల్లరి అల్లరి చూపులతొ ఒక గిల్లరి మొదలాయె
ఇహ మెల్లగ మెల్లగ యెదలొన చిరు గిల్లుడు షురువాయె
అరె చెక్కిలి గిలిగిలిగింతాయె ఈ తిక్క గాలి వలన
మరి ఉక్కిరిబిక్కిరి అయిపోయె ఈ రాతిరి దయవలన

చరణం 1
బుగ్గే నిమురుకుంటె నాకు అరె మొటిమై తగులుతుంటడే
లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నదే
ఇన్నాళ నా ఎదురు చూపులన్ని తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేలమీది మల్లెలన్ని తన నవ్వుల్లొ కుమ్మరిస్తడె

చరణం 2
ప ని ని స స స ని స గ రి ని స
ప ని ని స స స ని స గ రి ని ప
ప ని ని స స స ని స గ రి ని స
ప ని ని స స స ని స గ రి ని ప
మ మ ప ని ప ని ప ని స ని ప
మ మ ప ని ప రి స ని ప
మ మ ప ని ప ని ప ని స ని ప
మ మ ప స గ మ గ పా

పేరే పలుకుతుంటె చాలు నా పెదవే తీయగవుతదే
తన చూపె తాకుతుంటె నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతదే
మెరిసె మెరుపల్లె వాడొస్తే అమ్మ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
యెదపై ఒక్కసరి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతదే

error: Content is protected !!