Akkad bakkad bambe bo lyrics in Telugu

Akkad bakkad bambe bo lyrics in Telugu

అక్కడ్ బక్కడ్ బాంబేబో అస్సి నబ్బె పూరే సౌ
తప్పదు మనిషై పుట్టకా బతకాలి సచ్చేదాకా
అక్కడ్ బక్కడ్ బాంబేబో అస్సి నబ్బె పూరే సౌ
తప్పదు మనిషై పుట్టకా బతకాలి సచ్చేదాకా

పరుసు నిండా డబ్బుంటే బస్ క్యా హువా క్యా హువా
జేబు ఖాళీ అయి రోడ్డున పడితే క్యా హువా క్యా హువా
దొరికినంత దోచుకో దోచుకుండి దాచుకో
కారు బంగాలా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో
దొరికినంత దోచుకో దోచుకుండి దాచుకో
కారు బంగాలా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో

హాయీ రే హాయీ రే మనుషులంతా మయేరే దేకోరే దేకోరే
హాయీ రే హాయీ రే లోకమంతా చోరిరే సోచోరే సోచోరే
నేడు నీకై నీ ముందు నిలుచుందిరో చుందిరో
రేపు కోసం ఆరాటం మానేయ్యారో నెయ్యారో
నేడు నీకై నీ ముందు నిలుచుందిరో చుందిరో
రేపు కోసం ఆరాటం మానేయ్యారో నెయ్యారో

దొరికినంత దోచుకో దోచుకుండి దాచుకో
కారు బంగాలా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో
దొరికినంత దోచుకో దోచుకుండి దాచుకో
కారు బంగాలా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో

అక్కడ్ బక్కడ్ బాంబేబో అస్సి నబ్బె పూరే సౌ
తప్పదు మనిషై పుట్టకా బతకాలి సచ్చేదాకా

హాయీ రే హాయీ రే దిల్లు నిండా  లావ్వేరే ఆజారే ఆజారే
హాయీ రే హాయీ రే ఇష్కు విష్క్ నీదేలే లేజారే లేజారే
గుండెలోన ప్రేముంటే చెప్పాలిరో పాలిరో
కల్లు ఒల్లు పెనవేసి బతకాలిరో కాలిరో
గుండెలోన ప్రేముంటే చెప్పాలిరో పాలిరో
కల్లు ఒల్లు పెనవేసి బతకాలిరో కాలిరో

దొరికినంత దోచుకో దోచుకుండి దాచుకో
కారు బంగాలా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో
దొరికినంత దోచుకో దోచుకుండి దాచుకో
కారు బంగాలా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో

అక్కడ్ బక్కడ్ బాంబేబో అస్సి నబ్బె పూరే సౌ
తప్పదు మనిషై పుట్టకా బతకాలి సచ్చేదాకా
అక్కడ్ బక్కడ్ బాంబేబో అస్సి నబ్బె పూరే సౌ
తప్పదు మనిషై పుట్టకా బతకాలి సచ్చేదాకా

error: Content is protected !!