అప్పుడెప్పుడో జరిగిన కథలో ఇప్పుడప్పుడే || appudeppudo jarigina kathalo ippudappude lyrics

ante_enti_fallback_image

అప్పుడెప్పుడో జరిగిన కథలో ఇప్పుడప్పుడే || appudeppudo jarigina kathalo ippudappude lyrics

అప్పుడెప్పుడో జరిగిన కథలో
ఇప్పుడప్పుడే జరగని కలలో
ఎప్పుడైన ఈ పని లేని ఆలొచన దండగే కదా
ఉన్నదొక్కటే నడిచే సమయం దానితోనే నువ్వు చేసెయ్ పయనం
మరు నిమిషం లేదంటు లైఫే గడిపెయి మెరుపులా
గల గల పారేటి నది ఎక్కనైనా ఆగేనా అది మనసుకు కట్టొద్దు గది
ఉన్న హద్దులన్ని దాటుకెళ్తే పండగే మరి
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ

ఎన్నో మలుపులు కలిసిన జీవితమే చెలిమై వెలిగిపోవాలంటే
తెలుసుకోవే వేసే ప్రతి అడుగు పడనీ ఆలోచనకు గమ్యం ఏదో తెలిసీ సాగిపొవే
రేపటికై కలలు కంటు కలలన్నీ నిజం చేస్తూ ఆశే నీ శ్వాస ఐతే రాతే మారిపోదా
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ

అంతు లేని ఓ అందం ఉంది అందుకోమనే లోకం మందీ
అందుకోసమే చెపుతున్నా రాజీ పడటం మానుకో
కనులకు నచ్చింది చూసెయ్ మనసుకు తోచింది చేసెయ్
అడిగితె ఈమాట చెప్పెయ్ నవ్వుతుండగానె మగ్గి పొతే స్వర్గమే అని
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ
శెహెరీ శెహెరీ శెహెరీ అరెయ్ చిన్నది జిందగీ

error: Content is protected !!