Ashtadasa Shakthi Peetha Stotram – అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే | ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే || 1 ||
అలంపురే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా | కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరికా || 2 ||
ఉజ్జయిన్యాం మహాకాలీ పీఠిక్యాం పురుహూతికా | ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటకే || 3 ||
హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ | జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగల్యగౌరికా || 4 ||
వారాణస్యాం విశాలాక్షీ కాశ్మీరేషు సరస్వతీ | అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ || 5 ||
సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనమ్ | సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ || 6 ||
ఇతి అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమ్ |

[download id=”400338″]

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!