

అయ్యప్ప స్వామిని కోలవండిరా
చీకు చింత లేలారా
ఆత్మ విద్యానందించు గురువు స్వామి
శబరిమలలో కొలువై ఉన్నాడు పదరా
స్వామి…..
అయ్యప్ప స్వామిని…
అయ్యప్ప స్వామిని కొలవండి
మాలాధరులై రారండి
పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
మనం పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
వ్యాపారముతో విసిగిన వారు
వ్యవహారములో మునిగిన వారు
వ్యాపారముతో విసిగియ వారు
వ్యవహారములో మునిగిన వారు
డబ్బుకు లోటు లేకపోయిన
మనశాంతి కరువైన వారు
అయ్యప్ప స్వామిని…
అయ్యప్ప స్వామిని కొలవండి
మాలాధరులై రారండి
పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
మనం పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
ఈ లోకంలో ఉన్న సుఖం
కాదేన్నటికీ శాశ్వతం
ఈ లోకంలో ఉన్న సుఖం
కాదేన్నటికీ శాశ్వతం
అయ్యప్ప స్వామి చెప్పిన సత్యం
మరువకు నరుడా అను నిత్యం
అయ్యప్ప స్వామిని…
అయ్యప్ప స్వామిని కొలవండి
మాలాధరులై రారండి
పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
మనం పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
చీకటి నిండిన హృదయం లోపల
జ్ఞాన జ్యోతి వెలిగించుమురా
చీకటి నిండిన హృదయం లోపల
జ్ఞాన జ్యోతి వెలిగించుమురా
గురువులకే గురువు అయ్యప్ప స్వామి
జ్యోతి స్వరూపుడు ఉన్నాడు పదరా
అయ్యప్ప స్వామిని…
అయ్యప్ప స్వామిని కొలవండి
మాలాధరులై రారండి
పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
మనం పుట్టినందుకు ఒకసారైనా
శబరిమలకు వెల్లాలిఅండి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
అయ్యప్ప స్వామిని కోలవండిరాచీకు చింత లేలారాఆత్మ విద్యానందించు గురువు స్వామిశబరిమలలో కొలువై ఉన్నాడు పదరాస్వామి…..
అయ్యప్ప స్వామిని…అయ్యప్ప స్వామిని కొలవండిమాలాధరులై రారండిపుట్టినందుకు ఒకసార…
వ్యాపారముతో విసిగిన వారువ్యవహారములో మునిగిన వారువ్యాపారముతో విసిగియ వారువ్యవహారములో మునిగిన వారుడబ్బుకు లోటు లేకపోయినమనశాంతి కరువైన వారుఅయ్యప్ప స్వామిని…అయ్యప్ప స్వామిని కొలవండిమాలాధరులై …