Challandi-Banthi-Poolu-Telugu-Song-Lyrics-–-Dappu-Srinu-Ayyappa-Songs-pdf-download-min.png

Challandi Banthi Poolu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Pinterest
X
WhatsApp

చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు
స్వాములు…
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు

గణపయ్య స్వామిపైనా
చల్లండి బంతిపూలు
సుబ్రహ్మణ్య స్వామిపైనా
చల్లండి బంతిపూలు
మన సాంబయ్య స్వామిపైనా
చల్లండి బంతిపూలు
ఏంకన్న స్వామిపైనా
చల్లండి బంతిపూలు
చల్లండీ.. చల్లండీ..
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు

కన్న తల్లిపైనా
చల్లండి బంతిపూలు
కన్న తండ్రిపైనా
చల్లండి బంతిపూలు
ఇంటికొచ్చిన అతిధీపైనా
చల్లండి బంతిపూలు
విద్యానెర్పు గురువుపైన
చల్లండి బంతిపూలు
చల్లండీ.. చల్లండీ..
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు

కన్నె స్వాములపైనా
చల్లండి బంతిపూలు
కత్తి స్వాములపైనా
చల్లండి బంతిపూలు
మణికంఠ స్వాములపైనా
చల్లండి బంతిపూలు
మన గురు స్వామిపైనా
చల్లండి బంతిపూలు
చల్లండీ.. చల్లండీ..
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు

అరియంగావు అయ్యపైనా
చల్లండి బంతిపూలు
అచ్చన్ కోవెల్ స్వామిపైనా
చల్లండి బంతిపూలు
కులత్పులై బాలునిపైన
చల్లండి బంతిపూలు
శబరిగిరి వాసునిపైన
చల్లండి బంతిపూలు
చల్లండీ.. చల్లండీ..
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు
స్వాములు…
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైనా
చల్లండి సన్నజాజులు
అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
అయ్యప్ప పై
చల్లండి సన్నజాజులు
స్వామియన్ పుంగవనమే..
శరణమయ్యప్ప

డప్పు శ్రీను అయ్యప్ప భజనలు

Dappu Srinu Ayyappa Bhajanalu

Singers

Lyricist

No results found.

Composer

No results found.

More Songs from : Dappu Srinu Songs Telugu Lyrics

No results found.

error: Content is protected !!