చెప్పమ్మ చెప్పమ్మ || cheppamma cheppamma lyrics

ante_enti_fallback_image

చెప్పమ్మ చెప్పమ్మ || cheppamma cheppamma lyrics

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మా అంటోంది ఓ మోమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెపాలదీ

చరణం 1
వెంట తరుముతునావే ఎంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావే ఎంటి యెటు చూసిన
చెంప గిల్లి పోతవేంటి గాలి వేలితోన
అంత గొడవ పెడతావే ఎంటి నిద్దరోతు ఉన్నా
అసలు నీకు ఆ చొరవే ఎంటి తెలియకడుగుతునా
ఒంటిగా ఉండ నీయవేంటి ఒక్క నిమిషమైన
ఇదేం అల్లరి భరించేదెలా అంటూ నిన్నెలా కసరనూ
నువ్వేం చేసినా బగుంటుందని నిజం నీకెలా చెప్పనూ

చరణం 2
నువ్వు నవ్వుతుంటే ఎంతో చూడముచటైన
యేడిపించ బుద్దవుతుంది యెట్టాగైన
ముద్దుగానె ఉంటావేమొ మూతి ముడుచుకొన్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతు ఉన్నా
లేని పోని ఉక్రోషంతొ ఉడుకెత్తనా
ఇదేం చూడక మహా boreగా ఏటో నువ్వు చూస్తూ ఉన్నా
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చస్తున్నా అయ్యో రామా

చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ I love you చెప్పేసెయ్ అంటోంది ఓ ఆరాటం
I love youI love youI love youI love youI love youI love youI love you

error: Content is protected !!