చెప్పవే ప్రేమా చెలిమి చిరునామ || cheppave prema chelimi chirunama lyrics

ante_enti_fallback_image

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామ || cheppave prema chelimi chirunama lyrics

చెప్పవే ప్రేమా
చెలిమి చిరునామ
ఏ వైపు చూసినా ఏమి చెసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా
మనసంతా నువ్వే

చరణం 1
ఇప్పుడె నువ్విలా వెళ్ళావనె సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
యెప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని
ఇప్పుడు నిన్ను చూపగలనని ఇదుగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా

చరణం 2
ఆశగ ఉన్నదే ఈ రోజె చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని
నీ తలపుల చినుకు చినుకుగ దాచిన బరువెంత పెరిగిన
నిన్ను చేరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా

error: Content is protected !!