Chukkallanti Chukkallo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Chukkallanti Chukkallo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs pdf download-min

Chukkallanti Chukkallo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

చుక్కల్లాంటి చుక్కల్లో…
లచ్చలదీ చుక్కల్లో…
యే చుక్కనున్నాడో… అయ్యప్పా
మరి ఏ దిక్కునున్నడో… అయ్యప్ప

చుక్కల్లాంటి చుక్కల్లో
లచ్చలదీ చుక్కల్లో
చుక్కల్లాంటి చుక్కల్లో
లచ్చలది చుక్కల్లో
చుక్కల్లాంటి చుక్కల్లో
లచ్చలదీ చుక్కల్లో
చుక్కల్లాంటి చుక్కల్లో
లచ్చలది చుక్కల్లో
యే చుక్కనున్నాడో అయ్యప్ప
యే దిక్కునున్నడో అయ్యప్ప
యే చుక్కనున్నాడో అయ్యప్ప
మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప

శబరిమల కొండల్లో
కొండ మీది కొండల్లో
శబరిమల కొండల్లో
కొండ మీది కొండల్లో
శబరిమల కొండల్లో
కొండ మీది కొండల్లో
శబరిమల కొండల్లో
కొండ మీది కొండల్లో
యే కొండనున్నాడో అయ్యప్ప
కాపాడి రక్షించు అయ్యప్ప
యే కొండనున్నాడో అయ్యప్ప
కాపాడి రక్షించు అయ్యప్ప
చుక్కల్లాంటి చుక్కల్లో
లచ్చలాది చుక్కల్లో
చుక్కల్లాంటి చుక్కల్లో
లచ్చలది చుక్కల్లో
లచ్చలది చుక్కల్లో
లచ్చలదీ చుక్కల్లో
లచ్చలాది చుక్కల్లో
లచ్చలదీ చుక్కల్లో
యే చుక్కనున్నాడో అయ్యప్ప
యే దిక్కునున్నడో అయ్యప్ప
యే చుక్కనున్నాడో అయ్యప్ప
మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప

మళయాళ దేశంలో
పందాళ రాజ్యంలో
మళయాళ దేశంలో
పందాళ రాజ్యంలో
మళయాళ దేశంలో
పందాళ రాజ్యంలో
మళయాళ దేశంలో
పందాళ రాజ్యంలో
పందాళ బాలుడంట అయ్యప్ప
మమ్ము కాపాడి కరుణించు అయ్యప్ప
పందాళ బాలుడంట అయ్యప్ప
మమ్ము కాపాడి కరుణించు అయ్యప్ప
చుక్కల్లాంటి చుక్కల్లో
లచ్చలది చుక్కల్లో
చుక్కల్లాంటి చుక్కల్లో
లచ్చలది చుక్కల్లో
లచ్చలదీ చుక్కల్లో
లచ్చలదీ చుక్కల్లో
లచ్చలది చుక్కల్లో
లచ్చలదీ చుక్కల్లో
యే చుక్కనున్నాడో అయ్యప్ప
యే దిక్కునున్నడో అయ్యప్ప
యే చుక్కనున్నాడో అయ్యప్ప
మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప

నిన్నే నమ్మి వచ్చేము
నీ భజనలు చేసేము
నిన్నే నమ్మి వచ్చేము
నీ భజనలు చేసేము
నిన్నే నమ్మి వచ్చేము
నీ భజనలు చేసేము
నిన్నే నమ్మి వచ్చేము
నీ భజనలు చేసేము
నీ శరణం పాడేము అయ్యప్ప
మమ్ము కాపాడి రక్షించు అయ్యప్ప
నీ శరణం పాడేము అయ్యప్ప
మమ్ము కాపాడి రక్షించు అయ్యప్ప
చుక్కల్లాంటి చుక్కల్లో
లచ్చలాది చుక్కల్లో
చుక్కల్లాంటి చుక్కల్లో
లచ్చలదీ చుక్కల్లో
లచ్చలది చుక్కల్లో
లచ్చలదీ చుక్కల్లో
లచ్చలదీ చుక్కల్లో
లచ్చలదీ చుక్కల్లో
యే చుక్కనున్నాడో అయ్యప్ప
యే దిక్కునున్నడో అయ్యప్ప
యే చుక్కనున్నాడో అయ్యప్ప
మరి ఏ దిక్కునున్నడో అయ్యప్ప

error: Content is protected !!