Daridrya Dahana Shiva Stotram – దారిద్ర్యదహన శివస్తోత్రం – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

దారిద్ర్యదహన శివస్తోత్రంవిశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | కర్పూరకాంతిధవలాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 1 ||
గౌరీప్రియాయ రజనీశకలాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ | గంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 2 ||
భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ | జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 3 ||
చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ ఫాలేక్షణాయ మణికుండలమండితాయ | మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 4 ||
పంచాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమండితాయ | ఆనందభూమివరదాయ తమోమయాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 5 ||
గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ పంచాననాయ శరణాగతకల్పకాయ | శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 6 ||
భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసనపూజితాయ | నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 7 ||
రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ | పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 8 ||
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ | మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || 9 ||
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వదారిద్ర్యనాశనమ్ | సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ || 10 ||
ఇతి శ్రీవసిష్ఠ కృత దారిద్ర్యదహన స్తోత్రమ్ |

[download id=”400258″]

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!