Akkada Vunnadayyappa Ikkada Vunnadayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Akkada Vunnadayyappa Ikkada Vunnadayyappa is a Ayyappa devotional song sung by Dappu Srinu swami. Soothing song with great lyrics and energizing vocals by Dappu Srinu garu. అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్పఅక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్పఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప శబరిమల కొండనుండి బయలుదేరడయ్యప్పబయలుదేరడయ్యప్ప బయలుదేరడయ్యప్పపావన పంపనాది చేరినాడు అయ్యప్పచేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్పపంపా గణపతిని పలకరించడయ్యప్పపంపా గణపతిని […]

Aidu Kondalodu Swamy Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Aidu Kondalodu Swamy Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

అయ్యప్పో… అయ్యప్పా… ఐదు కొండలోడు స్వామి అయ్యప్పఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పాఐదు కొండలోడు స్వామి అయ్యప్పఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పాఐదు కొండలోడు స్వామి అయ్యప్పఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పాఐదు కొండలోడు స్వామి అయ్యప్పఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పాఓ స్వామీ.. మా స్వామీ.. స్వామీ అయ్యప్ప కార్తీకమాసం మాల ధరించిస్వామి అయ్యప్పా.. శరణమయ్యప్పాచుక్క పొద్దున స్నానాలు చేసిస్వామి అయ్యప్పా.. శరణమయ్యప్పాఅయ్యప్ప స్వామిని పూజించుకొనిశరణు ఘోష పాడుకొంటూస్వామియే శరణం […]

Adugadugo Alladugo Sri Sai Naadhudu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Adugadugo Alladugo Sri Sai Naadhudu Telugu Song Lyrics - Dappu Srinu Ayyappa Songs PDF download

Adugadugo Alladugo Sri Sai Naadhudu Was sung by Dappu Srinu swami and it covers beautiful lyrics and the music is candy to the ears. అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగోఅడుగడుగో అల్లడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగోఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయిఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శిరిడీ పురమున వెలసిన సాయిశిరిడీ పురమున వెలసిన సాయికోర్కెలు తీర్చగా దిగి రావామా […]

Aanandasagara Muralidhara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Aanandasagara Muralidhara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs PDF Download

Anandasagara Muralidhara song sung by Dappu Srinu swamy in melodies way. When you listen to the song you feel like divine forces are sending breezes on to you. The song starts with praising and mentions about multiple other gods as well. ఆనందసాగర మురళీధరఆనందసాగర మురళీధరఆనందసాగర మురళీధరఆనందసాగర మురళీధరఆనందసాగర మురళీధరగీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలాగీతా చార్య రాధే శ్యామ వేణుగోపాలాగీతా […]

Aadiva Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Aadiva Ayyappa ఆడివా అయ్యప్ప sung by Dappu Srinu డప్పు శ్రీను, lyrics in Telugu. ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. అయ్యప్ప భక్తులు స్వామిని పెటతుల్లి ఆడుతూ తమని ఆదుకోవడానికి పద్దెనిమిది మెట్లు దిగిరమ్మంటూ ఆలపించే గానం. ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్పఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్పఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యాఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యామెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంటమెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంటమెట్టు […]

Swami Ayyappa saranam ayyappa sranalu kondadevara lyrics in Telugu & English – Dappu Srinu Bajana

Swami Ayyappa saranam ayyappa sranalu kondadevara lyrics in Telugu

Telugu Lyrics స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరఓ స్వామీసామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠఓ స్వామీస్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ స్వామి శరణాలు శ్రీ మణికంఠసామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠఓ స్వామీస్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ స్వామి శరణాలు శ్రీ మణికంఠ విల్లాలి వీరుడా శరణు శరణు […]

అయిగిరి నందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే

అయిగిరి నందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతేగిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతేభగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతేజయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతేత్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతేదనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతేజయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 || అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతేశిఖరిశిరోమణితుంగహిమాలయశృంగనిజాలయమధ్యగతేమధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతేజయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 3 […]

Gananayakaya song lyrics in Telugu

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి..గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి…గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి…ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహిగజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహిగజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే…గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే…గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే…..గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురవే గుణగురవే…. గురుదైత్య కలక్షేత్రె… గురుధర్మ సదారాధ్యాయ…గురుపుత్ర పరిత్రాత్రే… గురుపాఖండ ఖండ కాయ….. గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి…గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ […]

Radhe Radhe Govinda lyrics in Telugu

రాధే – రాధే – రాధే – రాధే – రాధే గోవిందారాధే గోవిందా – బృందావన చంద్ర ||అనాధనాధ దీనబంధోరాధే గోవిందా || నందకుమార నవనీతచోరరాధే గోవిందరాధే గోవిందా | బృందావన చంద్ర ||అనాధనాధ దీనబంధోరాధే గోవిందా || రాధే || యశోదబాల యదుకుల తిలకరాధే గోవిందరాధే గోవిందా | బృందావన చంద్ర ||అనాధనాధ దీనబంధోరాధే గోవిందా || పంకజనాభ పరమ పవిత్ర రాధే గోవిందరాధే గోవిందా | బృందావన చంద్ర||అనాధనాధ దీనబంధోరాధే గోవిందా || […]

error: Content is protected !!