Sri Lakshmi Gadyam – శ్రీ లక్ష్మీ గద్యం – Telugu Lyrics

శ్రీ లక్ష్మీ గద్యం శ్రీవేంకటేశమహిషీ శ్రితకల్పవల్లీ పద్మావతీ విజయతామిహ పద్మహస్తా | శ్రీవేంకటాఖ్య ధరణీభృదుపత్యకాయాం యా శ్రీశుకస్య నగరే కమలాకరేభూత్ || 1 భగవతి జయ జయ పద్మావతి హే | భాగవతనికర బహుతర భయకర బహుళోద్యమయమ సద్మాయతి హే | భవిజన భయనాశి భాగ్యపయోరాశి వేలాతిగలోల విపులతరోల్లోల వీచిలీలావహే | పద్మజభవయువతి ప్రముఖామరయువతి పరిచారకయువతి వితతి సరతి సతత విరచిత పరిచరణ చరణాంభోరుహే | అకుంఠవైకుంఠ మహావిభూతినాయకి | అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి | శ్రీవేంకటనాయకి | […]

Sri Swarna Akarshana Bhairava Stotram – శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం ఓం అస్య శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా హ్రీం బీజం క్లీం శక్తిః సః కీలకం మమ దారిద్ర్య నాశార్థే పాఠే వినియోగః || ఋష్యాది న్యాసః | బ్రహ్మర్షయే నమః శిరసి | అనుష్టుప్ ఛందసే నమః ముఖే | స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది | హ్రీం బీజాయ నమః గుహ్యే | క్లీం శక్తయే […]

Sri Ayyappa Sharanu Ghosha – శ్రీ అయ్యప్ప శరణుఘోష – Telugu Lyrics

శ్రీ అయ్యప్ప శరణుఘోషఓం శ్రీ స్వామియేహరిహర సుతనేకన్నిమూల గణపతి భగవానేశక్తి వడివేలన్ సోదరనేమాలికైప్పురత్తు మంజమ్మ దేవి లోకమాతావేవావరన్ స్వామియేకరుప్పన్న స్వామియేపెరియ కడుత్త స్వామియేతిరియ కడుత్త స్వామియేవన దేవతమారేదుర్గా భగవతి మారేఅచ్చన్ కోవిల్ అరసేఅనాధ రక్షగనేఅన్నదాన ప్రభువేఅచ్చం తవిర్పవనేఅంబలతు అరసేఅభయ దాయకనేఅహందై అళిప్పవనేఅష్టసిద్ధి దాయగనేఅన్ద్మోరై ఆదరిక్కుమ్ దైవమేఅళుథయిల్ వాసనేఆర్యంగావు అయ్యావేఆపద్బాంధవనేఆనంద జ్యోతియేఆత్మ స్వరూపియేఆనైముఖన్ తంబియేఇరుముడి ప్రియనేఇన్నలై తీర్పవనేఇహ పర సుఖ దాయకనేహృదయ కమల వాసనేఈడిలా ఇన్బమ్ అలిప్పవనేఉమైయవల్ బాలగనేఊమైక్కు అరుల్ పురిన్దవనేఊళ్వినై అకట్రువోనేఊక్కమ్ అళిప్పవనేఎన్గుమ్ నిరైన్దోనేఎనిల్లా రూపనేఎన్ కుల […]

Sri Lalitha Sahasranamavali – శ్రీ లలితా సహస్రనామావళిః – Telugu Lyrics

శ్రీ లలితా సహస్రనామావళిః ఓం ఐం హ్రీం శ్రీం || ఓం శ్రీమాత్రే నమః | ఓం శ్రీమహారాజ్ఞై నమః | ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః | ఓం చిదగ్నికుండసంభూతాయై నమః | ఓం దేవకార్యసముద్యతాయై నమః | ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః | ఓం చతుర్బాహుసమన్వితాయై నమః | ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః | ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః | ఓం మనోరూపేక్షుకోదండాయై నమః | 10 ఓం పంచతన్మాత్రసాయకాయై నమః | ఓం నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయై […]

Sri Annapurna Ashtottara Shatanamavali – శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళిః – Telugu Lyrics

శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళిః ఓం అన్నపూర్ణాయై నమః | ఓం శివాయై నమః | ఓం దేవ్యై నమః | ఓం భీమాయై నమః | ఓం పుష్ట్యై నమః | ఓం సరస్వత్యై నమః | ఓం సర్వజ్ఞాయై నమః | ఓం పార్వత్యై నమః | ఓం దుర్గాయై నమః | 9 ఓం శర్వాణ్యై నమః | ఓం శివవల్లభాయై నమః | ఓం వేదవేద్యాయై నమః | ఓం మహావిద్యాయై […]

Sri Annapurna Ashtottara Satanama Stotram – శ్రీ అన్నపూర్ణా అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ అన్నపూర్ణా అష్టోత్తరశతనామ స్తోత్రం అస్య శ్రీ అన్నపూర్ణాష్టోత్తర శతనామస్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ఛన్దః శ్రీ అన్నపూర్ణేశ్వరీ దేవతా స్వధా బీజం స్వాహా శక్తిః ఓం కీలకం మమ సర్వాభీష్టప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః | ఓం అన్నపూర్ణా శివా దేవీ భీమా పుష్టిస్సరస్వతీ | సర్వజ్ఞా పార్వతీ దుర్గా శర్వాణీ శివవల్లభా || 1 || వేదవేద్యా మహావిద్యా విద్యాదాత్రీ విశారదా | కుమారీ త్రిపురా బాలా లక్ష్మీశ్శ్రీర్భయహారిణీ || 2 || భవానీ విష్ణుజననీ […]

Sri Bala Tripurasundari Ashtottara Shatanama Stotram – శ్రీ బాలాత్రిపురసుందర్యష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ బాలా అష్టోత్తరశతనామ స్తోత్రం అస్య శ్రీ బాలాత్రిపురసుందర్యష్టోత్తరశతనామ స్తోత్రమహామంత్రస్య దక్షిణామూర్తిః ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీబాలాత్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, సౌః శక్తిః, క్లీం కీలకం, శ్రీబాలాత్రిపురసుందరీ ప్రసాదసిద్ధ్యర్థే నామపారాయణే వినియోగః | న్యాసః – ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః | క్లీం తర్జనీభ్యాం నమః | సౌః మధ్యమాభ్యాం నమః | ఐం అనామికాభ్యాం నమః | క్లీం కనిష్ఠికాభ్యాం నమః | సౌః కరతలకరపృష్ఠాభ్యాం నమః | ఐం హృదయాయ నమః […]

Sri Bala Tripura Sundari Ashtottara Shatanamavali – శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తరశతనామావళిః ఓం కళ్యాణ్యై నమః | ఓం త్రిపురాయై నమః | ఓం బాలాయై నమః | ఓం మాయాయై నమః | ఓం త్రిపురసుందర్యై నమః | ఓం సుందర్యై నమః | ఓం సౌభాగ్యవత్యై నమః | ఓం క్లీంకార్యై నమః | ఓం సర్వమంగళాయై నమః | 9 ఓం హ్రీంకార్యై నమః | ఓం స్కందజనన్యై నమః | ఓం పరాయై నమః | ఓం పంచదశాక్షర్యై నమః […]

Sri Venkateshwara Vajra Kavacha Stotram – శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం మార్కండేయ ఉవాచ | నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణమ్ | ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ || 1 || సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరోఽవతు | ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః || 2 || ఆకాశరాట్సుతానాథ ఆత్మానం మే సదావతు | దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః || 3 || సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః | పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు || 4 […]

Sri Datta Stavam – శ్రీ దత్త స్తవం – Telugu Lyrics

శ్రీ దత్త స్తవం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్ | ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ స నోఽవతు || 1 || దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణమ్ | సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ స నోఽవతు || 2 || శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ | నారాయణం విభుం వందే స్మర్తృగామీ స నోఽవతు || 3 || సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళమ్ | సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ స నోఽవతు || 4 || బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనమ్ […]

Navagraha Peedahara Stotram – నవగ్రహ పీడాహర స్తోత్రం – Telugu Lyrics

నవగ్రహ పీడాహర స్తోత్రం గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః | విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః || 1 || రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః | విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః || 2 || భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా | వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః || 3 || ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః | సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః || 4 […]

Sri Surya Narayana dandakam – శ్రీ సూర్యనారాయణ దండకము – Telugu Lyrics

శ్రీ సూర్యనారాయణ దండకము శ్రీ సూర్యనారాయణా వేదపారాయణా లోకరక్షామణీ దైవ చూడామణీ ఆత్మ రక్షా నమః పాపశిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథా మహాభూత ప్రేతంబులన్నీవయై బ్రోవు నెల్లప్పుడున్ భాస్కర హస్కరా. పద్మినీ వల్లభా వల్లకీగానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్ష నేత్రా మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్య వోయయ్య దుర్ధాంత నిర్ధూత తాప్రతయాభీల దావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామాద్యనీ కంబులన్ దాకి ఏకాకినై చిక్కి […]

error: Content is protected !!