డోలె డోలె దిల్ జర జరా || dole dole dil jara jara lyrics

ante_enti_fallback_image

డోలె డోలె దిల్ జర జరా || dole dole dil jara jara lyrics

డోలె డోలె దిల్ జర జరా
నిను ఓర ఓర గని నరవరా
జాగు మాని చెయి కలపరా
జత చేరి నేడు జతి జరుపరా

జర జల్ది జల్ది పెందరకడనే రారా
వడి ఆంతరంగ సంబరమునకే రారా

రాలుగాయివే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే ముడివడా
నిశికేళి వేళ జత చోరా

చలేగా చలేగా యెహే ఇష్క్ జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దివానా
చలేగా చలేగా యెహే ఇష్క్ జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దివానా

అనువుగా అందిస్తా
సొగసుని సంధిస్తా
ఒదుగుతు కుదురుగ నీలోనా..
ముడుపుతో మెప్పిస్తా
ఒడుపుతో ఒప్పిస్తా
దిల్ బర్ దేఖోనా..

మిస మిస కన్నే కొసరకు వన్నే వలపుతొ వలపన్నీ
నఖశిఖలన్నీ నలుగును కన్నె కలబడు సమయాన్నీ
ఒడికి త్వరగా..యా ఆ…
బరిలో కరగ..యా ఆ…
ఒడికి త్వరగా..యా ఆ..
అవ్ బరిలో కరగా..

చిటుకున విప్పేస్తా
చెమటని రప్పిస్తా
తళుకుతో తెగబడి నీ పైనా…
చటుకున చుంబిస్తా
చనువుగ బంధిస్తా
సున్ మేరా దీవానా…

తొలి తెరలన్నీ గడుసరి కన్నే తొలగును తమకాన్నీ
కలిమితొ కొన్నీ బలిమితొ కొన్ని బలిగొను తరుణాన్నీ
తరలి దరికే…యా ఆ
ఏగసి ఎదకే…యా ఆ
తరలి దరికే…యా ఆ
హో ఏగసె ఎదకే..

జర జల్ది జల్ది పెందరకడనే రారా
వడి ఆంతరంగ సంబరమునకే రారా

రాలుగాయివే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే ముడివడా
నిశికేళి వేళ జత చోరా

చలేగా చలేగా యెహె ఇష్క్ జమాన
కరేగ కరేగ హర్ దిల్ కో దివానా

error: Content is protected !!