దువ్విన తలనే దువ్వడం || duvvina talane duvvadam lyrics

ante_enti_fallback_image

దువ్విన తలనే దువ్వడం || duvvina talane duvvadam lyrics

దువ్విన తలనే దువ్వడం
అద్దిన powder అద్దడం
అద్దం వదలక పొవడం
అందానికి మెరుగులు దిద్దడం
నడిచి నడిచి ఆగడం
ఆగి ఆగి నవ్వడం
ఉండి ఉండి అరవడం
తెగ అరిచి చుట్టూ చూడటం
ఇన్ని మార్పులకు కారణం ఏమైవుంటుందోయి
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e

చరణం 1
ముఖమున మొటిమే రావడం
మనసుకి చెమటే పట్టడం
మతిమరుపెంతో కలగడం
మతి స్తిమితం పూర్తిగ తప్పడం
త్వరగా స్నానం చెయ్యడం
త్వర త్వరగా భొంచేస్తుండటం
త్వరగా కలలోకెళ్ళడం
ఆలస్యం గ నిదరొవడం
ఇన్నర్ధాలకి ఒకే పదం ఏమైవుంటుందోయి
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e
ఇది కాదా l o v e

error: Content is protected !!