Ennenni Deepalo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Pinterest
X
WhatsApp

ఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలో
యేకంక వెలిగే పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం
ఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలో
యేకంక వెలిగే పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం
ఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలో
యేకంక వెలిగే పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం
ఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలో
యేకంక వెలిగే పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం


ఎరుమేలివాస అయ్యప్ప
యేకాంతవాస అయ్యప్ప
ఎరుమేలివాస అయ్యప్ప
యేకాంతవాస అయ్యప్ప
అలుదవాస అయ్యప్ప
జ్ఞానప్రదాత అయ్యప్ప
అలుదవాస అయ్యప్ప
జ్ఞానప్రదాత అయ్యప్ప
అలుదవాస అయ్యప్ప
జ్ఞానప్రదాత అయ్యప్ప
ఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలో
యేకంక వెలిగే పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం


కరిమలవాస అయ్యప్ప
కరుణాస్వరూప అయ్యప్ప
కరిమలవాస అయ్యప్ప
కరుణాస్వరూప అయ్యప్ప
నీలిమలేస అయ్యప్ప
నీవే దిక్కు అయ్యప్పా
నీలిమలేస అయ్యప్ప
నీవే దిక్కు అయ్యప్పా
నీలిమలేస అయ్యప్ప
నీవే దిక్కు అయ్యప్పా
ఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలో
యేకంక వెలిగే పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం


పంబవాస అయ్యప్ప
పాపవినాస అయ్యప్ప
పంబవాస అయ్యప్ప
పాపవినాస అయ్యప్ప
పందళరాజు అయ్యప్ప
పరమ జ్యోతివే అయ్యప్ప
పందళరాజు అయ్యప్ప
పరమ జ్యోతివే అయ్యప్ప
పందళరాజు అయ్యప్ప
పరమ జ్యోతివే అయ్యప్ప
ఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలో
యేకంక వెలిగే పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం


కాంతిగిరీస అయ్యప్ప
కలియుగవరద అయ్యప్ప
కాంతిగిరీస అయ్యప్ప
కలియుగవరద అయ్యప్ప
ఆత్మ స్వరూప అయ్యప్ప
మోక్ష ప్రదాత అయ్యప్ప
ఆత్మ స్వరూప అయ్యప్ప
మోక్ష ప్రదాత అయ్యప్ప
ఆత్మ స్వరూప అయ్యప్ప
మోక్ష ప్రదాత అయ్యప్ప
ఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలో
యేకంక వెలిగే పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం
ఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలో
యేకంక వెలిగే పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం
ఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలో
యేకంక వెలిగే పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం
పంబ తీరం యేంతో పుణ్యస్థలం
పంబ నది బాలనే.. శరణమయ్యప్ప
ఓం స్వామియే.. శరణమయ్యప్ప

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!