ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు || evvare nuvvu nannu kadipavu nee lokam loki lagavu lyrics

ante_enti_fallback_image

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు || evvare nuvvu nannu kadipavu nee lokam loki lagavu lyrics

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు..
కన్నులు మూసి తెరిచే లోగా నా ప్రాణం నువ్వై పొయావు..
తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు..
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చెశావు..
మెరుపల్లే కలిశావు…. మైమరపే ఇచ్చావు..
నీలొనె కలిపావు….

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు..
కన్నులు మూసి తెరిచే లోగా నా ప్రాణం నువ్వై పొయావు..

ఎటు చూసిన ఏం చెసినా… ఎ దారిలో అడుగేసినా…
నలువైపులా నాకెదురై ఉందా మైనా మైనా..
ఏ మబ్బులొ దొగాడినా ఎ హాయిలొ తేలాడిన నాకింతగా అనందం ఉందా నిన్నా మొన్నా…
ఎవ్వరికైన ఏ ఎద కైనా ప్రెమలో పడితె ఇంతేగా….
అవుననుకున్నా కాదనుకున్నా…
అనుకొనిదే జరిగిందిగా నా తీరు తెన్ను మారుతుందిగా..

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు..
కన్నులు మూసి తెరిచే లోగా నా ప్రాణం నువ్వై పొయావు..

దేవతా..దేవత..దేవత..దేవతా..అది నా దేవతా..
దేవత..దేవత..దేవతా

చెలి చూపులొ చిరు గాయమై
మలి చూపులొ మటు మాయమై
తొలి ప్రేమగా నే మొదలవుతున్న కలలె కన్నా..
నా శ్వాసలొ తను లీనమై. నా నిన్నలన్నీ శూన్యమై ఈ జీవితం చెలి కొసమే అన్నా ఎవరేమన్నా..

ఎక్కడె నేను ఎక్కడున్నానూ చాలా దూరం నడిచాను..
తీయని దిగులై పడి ఉన్నాను చెలి లేనిదె బతికేదెలా ఎ ఊపిరైన (ఉత్తి గాలిలే)..

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకం లొకి లాగావు..
కన్నులు మూసి తెరిచే లోగా నా ప్రాణం నువ్వై పొయావు..
తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు..
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చెశావు..
మెరుపల్లే కలిశావు…. మైమరపే ఇచ్చావు..
నీలొనె కలిపావు….

error: Content is protected !!